పర్యాటక జట్టు అస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో బాగంగా జరుగుతున్న తుది నాల్గవ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా..? అన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. ధర్మశాల వేదకగా జరుగునున్న టెస్టులో విరాట్ తుది జట్టులో కొనసాగుతారా..? అన్నది శనివారం రోజు ఉదయమే తేలనుంది.
అయితే రమారమి కోహ్లీ అడే అవకాశాలు లేవన్న వార్తలను తోసిపుచ్చుతున్న బిసిసీఐ వర్గాలు.. తుది జాబితాలో మాత్రం మహమ్మద్ షమీ సమీ, శ్రేయస్ అయ్యార్ పేర్లను మాత్రం చేర్చింది. పేస్ బౌలర్లకు అనుకూలంగా వుండే ఈ పిచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది తేలాలంటే మరో రెండు మూడు రోజుల అగాల్సిందే. ఈ టెస్టులో గెలిచిన వారికే సిరీస్ కూడా దక్కే అవకాశం వుంది.
ఈ విషయాన్ని పక్కన బెడితే.. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరొక్క రికార్డును నెలకొల్పేందుకు వికెట్ దూరంలో వున్నాడు. అ రికార్డు ఏంటేంటే.. ఒకే సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్రపుటల్లోకి ఎక్కనున్నాడు. సింగిల్ సీజన్లో అత్యధిక వికెట్లు(79) తీసిన బౌలర్‌గా అవతరించనున్నాడు. ప్రస్తుతం 2016-17 సీజన్లో 78 వికెట్లు తీసి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఆటగాడు డెల్ స్టెయిన్‌తో పంచుకుంటున్నాడు. స్టెయిన్ 2007-08 సీజన్లో 78 వికెట్లు తీశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more