Virat Kohli bats for gender equality దేశ యువతకు విరాట్ కోహ్లీ జెంటిల్మెన్ సందేశం

Virat kohli bats for gender equality asks men to be gentlemen

Virat Kohli, Gender equality, Virat Kohli Anushka Sharma, Virat Kohli Tissot, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Team India skipper Virat Kohli has always stood up for gender equality and has often spoken candidly about treating women respectfully.

దేశ యువతకు విరాట్ కోహ్లీ జెంటిల్మెన్ సందేశం

Posted: 07/31/2017 10:09 PM IST
Virat kohli bats for gender equality asks men to be gentlemen

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ దేశీయ అడపడుచుల పట్ల తన అదరణను చూపాడు. దేశంలో యువతులను అంగడి బోమ్ములుగా చూస్తున్న క్రమంలో ఆయన వారి తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. తాజాగా ఆయన లింగ సమానత్వంపై మాట్లాడాడు. మహిళలను గౌరవించాలని చెప్తుంటాడు. తన మాతృమూర్తి సరోజ్‌ ప్రేమ గురించి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ప్రస్తావిస్తాడు. ఫామ్‌ కోల్పోయి సతమతం అవుతున్నప్పుడు తన ప్రేయసి అనుష్కశర్మను అందరూ అనవసరంగా నిందించినప్పుడు ఆమె భుజం తట్టాడు. అండగా నిలిచాడు.

తాజాగా విలావంతమైన చేతి గడియారాల సంస్థ విడుదల చేసిన ఓ వీడియోలో మగవాళ్లు ‘జెంటిల్‌మెన్‌’గా ప్రవర్తించాలని విరాట్‌ కోరాడు. ‘మహిళలు నాతో ఎప్పుడూ చెప్పే మాట.. విరాట్‌ ఇది నీ టైం అని. చరిత్ర పుటల్లోకి ఎక్కిన మనిషిగా నేను అందుకు గర్వపడతాను. కానీ... ఇప్పుడు సిగ్గు పడుతున్నా. మగవాళ్లు మహిళలతో ఎలా ప్రవర్తించాలో మరిచిపోతున్నారు. సమయం ఆసన్నమైంది. మనందరం జెంటిల్మన్‌గా ఉందాం’ అని ఆ వీడియోలో విరాట్‌ సందేశం ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Gender equality  Virat Kohli Anushka Sharma  Virat Kohli Tissot  cricket  

Other Articles