Virat Kohli Pulls Up KL Rahul While Interviewing Hardik Pandya నాలుగో స్థానంపై పాండ్యా ఏమన్నాడంటే..

Virat kohli pulls up kl rahul while interviewing hardik pandya

Hardik Pandya, ind vs aus 2017, India vs Australia, Indian Premier League, ipl, kl rahul, MS Dhoni, Mumbai Indians, Royal Challengers Bangalore, virat kohli, virat kohli, kohli, virat, india cricket, cricket

India skipper Virat Kohli played the interviewer after the hosts took an unassailable 3-0 lead in the 5-match series against Australia.

నాలుగో స్థానంపై పాండ్యా ఏమన్నాడంటే..

Posted: 09/27/2017 06:49 PM IST
Virat kohli pulls up kl rahul while interviewing hardik pandya

ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఆల్ రౌండర్ హర్థిక పాండ్యా స్థానం ఎగబాకింది. ఏడో స్థానంలో వచ్చి తన బ్యాట్ ను జులుపించే పాండ్యా ఏకంగా నాలుగో స్థానంలోకి వచ్చి తన బ్యాత్ తో పరుగుల వరదను సృష్టించాడు. దీనిపై అటు జట్టు యాజమాన్యం.. ఇటు భారత క్రికెట్ అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాండ్యా నాలుగో స్థానంలోకి రావడంపై ఎవరేమన్నా.. ఇంతకీ ఆయన ఏమంటున్నాడో తెలుసుకోవాలని సహచర అటగాళ్లు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఇప్పడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

దీంతో కేఎల్‌ రాహుల్ రిపోర్టర్ అవతారం ఎత్తి పాండ్యాను ప్రశ్నించాడు.. : ఎప్పుడూ వచ్చే స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో వచ్చి బ్యాటింగ్‌ చేయడం ఎలా ఉంది? అని అడగ్గా.. దానిన స్పందించిన  పాండ్య బుదిలస్తూ.. తనను తాను నిరూపించుకోవడానికి ఇదో అవకాశంగా భావించానని చెప్పాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వెళ్తానని తెలిసినప్పుడు చాలా సంతోషించానని అన్నాడు. ఆ తరువాత బెంగళూరు సిటీ గురించి? ప్రశ్నించాడు. ఇక పక్కనే వున్న అక్షర పటేల్ తో తన పేరు వెనుకనున్న కథేంటో కూడా అడిగాడు. అ సమాధానాలను మీరే వినండి..

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  ind vs aus 2017  India vs Australia  kl rahul  virat kohli  cricket  

Other Articles