Let's not overreact, please: Rahul Dravid పాండ్యా, రాహుల్ వ్యాఖ్యలపై ది వాల్ స్పందన..

Rahul dravid opens up on hardik pandya kl rahul criticism

BCCI, grooming of youngsters, Rahul Dravid, Anil Kumble, VVS Laxman, Hardik Pandya-KL Rahul controversy, cricket results,, sports news,sports, latest sports news, cricket news, cricket

Successes are magnified. So are failures. Former India captain and the current India-A coach Rahul Dravid is clear in his assessment of some developments that have created a negative image of the game in recent times.

పాండ్యా, రాహుల్ వ్యాఖ్యలపై ద్రవిడ్ స్పందన..

Posted: 01/22/2019 04:20 PM IST
Rahul dravid opens up on hardik pandya kl rahul criticism

బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌జోహ‌ర్ నిర్వ‌హించే `కాఫీ విత్ క‌ర‌ణ్‌` కార్య‌క్ర‌మంలో పాల్గొని టీమిండియా క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. అమ్మాయిల గురించి, శృంగారం గురించి ఆ కార్య‌క్ర‌మంలో వారు అస‌భ్య కామెంట్లు చేశారు. దీంతో పాండ్యా, రాహుల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతోపాటు బీసీసీఐ కూడా వారిని శిక్షించింది. తాజాగా ఈ వివాదం గురించి దిగ్గ‌జ క్రికెట‌ర్ రాహుల్ ద్ర‌విడ్ స్పందించాడు.
 
`జాతీయ జ‌ట్ట‌కు ప్రాతినిధ్యం వ‌హించే ఆట‌గాళ్లు చాలా బాధ్య‌తగా మెల‌గాలి. జాతీయ జ‌ట్టు ఆట‌గాడిగా త‌నపై ఉన్న మ‌హ‌త్త‌ర బాధ్య‌త‌ను గుర్తు పెట్టుకోవాలి. గ‌తంలోనూ ఇలాంటి పొరబాట్లు జ‌రిగాయి. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌పుడు ఇత‌రులు ఓవ‌ర్‌గా రియాక్ట్ కాకూడ‌దు. వివాదాన్ని మ‌రింత పెంచ‌డానికి ఇష్టారీతిన కామెంట్లు చేయ‌కూడ‌దు. ఒక్కో ఆట‌గాడు ఒక్కో నేప‌థ్యం నుంచి వ‌స్తారు. వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేయ‌కుండా వారికి కొన్ని వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హించాల‌`ని ద్ర‌విడ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  Anil Kumble  VVS Laxman  Hardik Pandya  KL Rahul  controversy  Cricket  

Other Articles