టెన్షన్ లేదు.. ప్రశాంతంగా లక్ష్యాన్ని చేధించేశారు రాజస్థాన్ ప్లేయర్లు. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు దాదాపు సగానికి పైగా ఆటను పూర్తి చేసేశారు. అజింకా రహానె(37; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), జోస్ బట్లర్(89; 43 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులు)తో చెలరేగడంతో లక్ష్యం చేధించడం సులువైపోయింది. సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6)పరుగులతో సరిపెట్టుకోగా మరోసారి జట్టు సంక్లిష్టంలో పడింది. ఆ తర్వాత క్రీజులోకి దిగిన హార్దిక్ పాండ్యా(28) చెలరేగగా ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0)లతో కలిసి విజయాన్ని రాబట్టారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. ఓపెనర్లు రోహిత్ శర్మ(47; 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), డికాక్ (81; 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు)తో శుభారంభాన్ని అందించారు. వారి దెబ్బకు పరుగులు పెట్టిన స్కోరు బోర్డును సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6), హార్దిక్ పాండ్యా(28), ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0) పరవాలేదనిపించే స్కోరుతో ముగించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3)వికెట్లు పడగొట్టగా, ధావల్ కుల్ కర్ణి, జయదేశ్ ఉనదక్త్ చెరో వికెట్ తీయగలిగారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more