బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ పై ఐపీఎల్ మాజీ కమీషనర్ లలిత్ మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే ఐపీఎల్ రెండో సీజన్ లో ఆర్థిక అవకతవలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడి గత కొన్ని రోజులుగా క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న మోడీ శ్రీనివాసన్ వల్ల బీసీసీఐకి 3,798 కోట్లు నష్టం తెచ్చాడని, అతని ఏక చత్రాధిపత్యం వల్ల భారత క్రికెట్ బోర్డు చాలా నష్టపోయిందని తన ట్విట్టర్ లో ఆధారాలతో సహా బయట పెట్టాడు. ఐపీఎల్ రెండో సీజన్ దక్షిణాఫ్రికాలో నిర్వహించినందుకు గాను ఆ దేశ క్రికెట్ సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఐపీఎల్ లోకి వచ్చిన ఫూణే, సహారా జట్లు బయటికి వెళ్ళి పోవడానికి శ్రీనివాసనే కారణం అని లలిత్ మోడీ ఆరోపించాడు. అంతే కాకుండా ఐపీఎల్ ప్రచార హక్కుల్ని సొంతం చేసుకున్న సోని సంస్థను కూడా శ్రీనివాసన్ బెదిరించాడని ఆయన ఆరోపించాడు. శ్రీనివాసన్ ఫెమా ఉల్లంఘనల కింద మనీ ట్రాన్స్ ఫర్ చేశాడని, ఇతని పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Dec 02 | Event Name: New Zealand Vs West Indies Test Series 2013Game: New Zealand vs West Indies 2nd Test MatchDate: Dec 11, WedTime: 03:00 ISTYear: 2013Location: Basin... Read more
Dec 02 | Event Name: England Pakistan UAE Tri-Nation Under-19s 2013 Tournament Game: England Under-19s Vs Pakistan Under-19s 2013Date: Dec 9, MonTime: 11:00 ISTYear: 2013Location: Abu Dhabi... Read more
Dec 02 | Event Name: South Africa Vs India Series 2013Game: South Africa Vs India 2nd ODI MatchDate: Dec 8, Sun Time: 13:30 ISTYear: 2013Location: Kingsmead, Durban... Read more
Dec 02 | Event Name: Bangladesh Vs West Indies Under-19s Youth ODIsGame: Bangladesh Under-19s Vs West Indies Under-19s 1st Youth ODI MatchDate: Dec 7, Sat Time: 08:30 ISTYear: ... Read more
Dec 02 | Event Name: South Africa Vs India Series 2013Game: South Africa Vs India 1st ODI MatchDate: Dec 5, Thu Time: 17:00 ISTYear: 2013Location: New Wanderers Stadium,... Read more