Ms dhoni slaps rs 100 crore suit on zee network

MS Dhoni, Zee Network, 100-crore, Indian cricket captain Mahendra Singh Dhoni, Mahendra Singh Dhoni, Madras high court, Indian Premier League, fixing scam, betting scam, ipl, Zee Media.

MS Dhoni slaps Rs 100-crore suit on Zee Network

జీ న్యూస్‌పై ధోనీ 100 కోట్లకు పరువునష్టం దావా

Posted: 03/18/2014 06:08 PM IST
Ms dhoni slaps rs 100 crore suit on zee network

మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యవహారంలో తనపై తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిన ప్రముఖ ప్రైవేట్ మీడియా సంస్థ జీ న్యూస్ నెట్‌వర్క్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు ధోనీ తరపు న్యాయవాదులు మంగళవారం మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 'జీ న్యూస్' తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిందని ధోనీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

కాగా, ఐపీఎల్ ఆరో అంచె పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ధోనీతో పాటు.. మరో క్రికెటర్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ ఫిక్సింగ్‌ వ్యవహారంలో జట్టు అధికారి గురునాథ్ మెయ్యప్పన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles