winning penalty gave me unbelievable joy chile coach alexis sanchez

Jorge sampaoli alexis sanchez penalty gave me unbelievable joy

Jorge Sampaoli, Alexis Sánchez penalty gave me unbelievable joy, winning penalty gave me unbelievable joy chile coach alexis sanchez, chile, copa america foot ball tournament, Argentina, argentina vs chile, Copa America trophy, Alexis Sanchez, Lionel Messi

Chile's name was on the Copa America trophy, Alexis Sanchez saved the best for last and Lionel Messi's misery in an Argentina shirt continues

జార్జ్ నమ్మశక్యం కాని ఆనందాన్ని ఇచ్చాడు

Posted: 07/06/2015 03:58 PM IST
Jorge sampaoli alexis sanchez penalty gave me unbelievable joy

కోపా అమెరికా పుట్ బాల్ టోర్నీ-2015లో భాగంగా అర్జెంటీనాతో జరిగన ఫైనల్ పోరులో చిలీ ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు కోచ్ జార్ఝ్ సాంసౌలీ ఆనంధంలో మునిగితేలుతున్నాడు. పెనాల్టీ షూటౌట్ లో చిలీ విజయం కైవసం చేసుకోవంతో తన చిరాకల కోరిక నేరవేరిందన్నారు. ఆ షూటౌట్ విజయం నిజంగా అద్బుతమైనదని అభివర్ణించాడు. పెనాల్టీ షైటౌట్ లో అలెక్సిన్ శాంచెజ్ అద్భుతం చేసి తనకు ఎప్పటికీ గుర్తండిపోయే, నమ్మశక్యం కాని ఆనందాన్నిచాడన్నాడు. ఆ పెనాల్టీ విజయం తనకు మరచిపోలేని జ్ఞాపికను అందించిందన్నాడు.

జట్టు సమిష్టిగా రాణించి అర్జెంటీనాను కంగుతినిపించిందని కితాబిచ్చాడు. తమ ప్రణాళికల్ని ఖచ్చితంగా అమలు చేసి విజయాన్ని సోంతం చేసుకున్నామని గర్వంగా చెప్పాడు. బలమైన అర్జెంటీనాను మట్టికరిపించాలంటే బంతిని ఎక్కవ సమయం తమ అధీనంలోనే ఉంచుకోవాలనే మా వ్యూహం సఫలమైందన్నారు. ఈ ఆనంద క్షణాలను ఆటగాళ్లతో కలసి పంచుకోవాలనుకుంటున్నానని సాంసౌలీ తెలిపాడు. కాగా, అమెరికా పుట్ బాల్ టోర్నీలో చిలీ విజేతగా నిలవడంతో వారి 99 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chile  copa america foot ball tournament  Argentina  argentina vs chile  

Other Articles