Priyanka Gandhi | Haryana village | daughter | Miraya | basketball

Priyanka gandhi visits haryana village to watch daughter play basketball

Priyanka Gandhi, Miraya vadra, Priyanka Haryana village, miriya vadra basket ball play, Gurgaon's Shri Ram School, state-level junior basketball competition, Takshshila International School, Congress, DelhiHaryana, Basketball, Sonia Gandhi

Priyanka's daughter Miraya is representing Gurgaon's Shri Ram School at the state-level junior basketball competition going on at Takshshila International School here in which 21 teams are participating.

బాస్కెట్ బాట్ మ్యాచ్లో మిరియా వాద్రా

Posted: 11/08/2015 08:43 PM IST
Priyanka gandhi visits haryana village to watch daughter play basketball

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా మనవరాలు, ప్రియాంక కూతురు మిరయా వాద్రా హర్యానాలోని ఒక స్కూలులో శనివారం రాష్ట్రస్థాయి బ్యాస్కట్‌బాల్‌ పోటీలో పాల్గొంది. హర్యానా పట్టణం జింద్ సమీపంలో వున్న తక్షశిల ఇంటర్నేషనల్ స్కూల్ ఈ ఈవెంట్ కు వేదికైంది. గుర్ గావ్ లోని శ్రీరామ్ స్కూల్ తరఫున మిరయా వాద్రా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో మిరయా గెలిచిందీ, లేనిదీ తెలియరాలేదు.

అయితే తన కూతురు ఆడుతున్న మ్యాచ్ ను చూసేందుకు మిరయా తల్లి, సోనియా కూతురు ప్రియాంకా గాంధీ పెద్ద సాహసమే చేశారు. ఢిల్లీ నుంచి ఎలాంటి భద్రత లేకుండా 150 కిలోమీటర్లు ప్రయాణించి  ఆమె మ్యాచ్ కు హాజరయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా తక్షశిల స్కూల్ చేరుకున్న ఆమె తన కూతురు ఆటను దాదాపు 40 నిమిషాల పాటు తిలకించారు. తన కూతురు ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలని అందరి తల్లులకు వున్న మాదరిగానే ప్రియాంకు కూడా ఆశ కలిగి ఇలా సాహసం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Gandhi  Miraya vadra  Basketball  Haryana  

Other Articles