How to talk to teen girls about love

Romance, talking about romance, love and teens, love and teen girls, lovemaking and teen-aged daughters, romance and teen-aged girls, Debra W. Haffner, love values, love making, love identity, teens and love identity, teen-agers and love identity, parenting teens, parenting teen-agers, parenting teen-aged girls, parenting teen girls, contraception, teens and contraception, teen-agers and contraception, teen-aged girls and contraception, teen girls and contraception

How, when, and why it’s important to talk about love matters with your daughter.

చాలా మంది యువతీ యువకులకు విపరీతమైన

Posted: 07/05/2013 11:26 AM IST
How to talk to teen girls about love

How_to_Talk_to_Teen_Girls_about_Sex2

Teenage-girls

సెక్స్ గురించి మాట్లాడుకోవడం పెద్ద తప్పేం కాదు అని ప్రస్తుతం సమాజమే అభిప్రాయపడుతోంది…అంటూ అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు అని అంశం గురించి వివరించారు ఆ అధ్యయన కర్తలు. అమ్మాయిలు సెక్స్ లైఫ్ గురించి అనేక అంశాలపై  ఒకరితో ఒకరు మాట్లాడుకొంటారట! సెక్స్ వల్ ఎక్స్ పీరియన్స్, ఆర్గసమ్స్, సైజ్, నంబర్ ఆఫ్ సెక్స్ వల్ ఎక్ప్ పీరియన్స్సెస్, కొత్త రుచుల గురించి, సెక్స్ లో నచ్చిన, నచ్చని అంశాల గురించి వారిలో వారు చాలా ఓపెన్ గా మాట్లాడుకొంటారట! ఇలా మాట్లాడు కోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు.

మరి ఎలాంటి వారితో ఈ విషయాల గురించి చర్చిస్తున్నారు అని విశ్లేషిస్తే…క్లోజ్ ఫ్రెండ్స్, తనకు అత్యంత విశ్వసనీయులైన బంధువుల అమ్మాయిలతో మాత్రమే అమ్మాయిలు దీని గురించి మనసు విప్పుతారట. ఏ మాత్రం అన్ కంఫర్ట్ అనిపించినా, వారి వ్యక్తిత్వం నచ్చకపోయినా సెక్స్ అనే పదాన్ని ఎత్తడానికి కూడా అమ్మాయిలు సంకోచిస్తారట. ఇదంతా ఓకే కానీ ఈ సర్వే చేసింది భారతదేశంలో కాదు. హార్వర్డ్ యూనివర్సిటీలో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • The best timings making for romance

    మంచి రతి చేయాలంటే, సమయం,

    Jul 05 | మంచి రతి చేయాలంటే, సమయం, ప్రదేశం వంటివాటితో సంబంధం లేదు. అది మీ మనో భావనపై ఆధారపడి వుంటుంది. మీ పార్టనర్ పైనా, మీ పైనా అది ఆధారపడి వుంటుంది. అయితే, చక్కని భావప్రాప్తి... Read more