బొమ్మాళి అనుష్క త్వరలో 'రుద్రమదేవి'గా ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అనుష్క పోషిస్తూ వచ్చిన పాత్రలు ఒక ఎత్తయితే, ఇప్పుడు ఆమె నటిస్తోన్న ఈ పాత్ర ఒక్కటీ ఒక ఎత్తట. ఓ వైపున వీర...రౌద్ర రసాలను, మరో వైపున ఉద్వేగభరితమైన హావభావాలను ఈ సినిమాలో ఆమె తెరపై పండిస్తుందట. ఈ కారణంగానే ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టిన అనుష్క, దర్శకుడు గుణశేఖర్‌తో కలిసి ఒకటి రెండు సార్లు పాత్ర పరిశీలన చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలో రుద్రమదేవి పాత్రపై ఒక స్పష్టత వుండటం కోసం గుణశేఖర్ గీయించిన స్కెచెస్ చూసి అనుష్క సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ మూవీ తన జీవితంలో మరపురానిదిగా నిలుస్తుందని చెబుతోంది కాబోయే రుద్రమదేవి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more