Mahesh babu to shoot in mumbai

Mahesh Babu to shoot in Mumbai, 1 Nenokkadine starring Super Star Mahesh Babu, Superstar Mahesh Babu, mahesh, babu, 1, mahesh latest news, mahesh news, telugu movie latest news, 1 nenokkadine, nenokkadine telugu movie, 1 nenokkadine movie release date, mahesh 1 nenokkadine, sukumar movie latest news, 1 nenokkadine movie audio release date

Mahesh Babu to shoot in Mumbai, 1 Nenokkadine starring Super Star Mahesh Babu

ముంబైయిలో ‘నేనొక్కడినే ’ అంటున్న మహేష్

Posted: 11/25/2013 01:38 PM IST
Mahesh babu to shoot in mumbai

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ’1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలోని పతాక సన్నివేశాలను ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు.

 

దీంతో ఒక్క పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. మిగిలి ఉన్న ఒక్క పాటని ఈ నెల 28 నుంచి ముంబైలో షూట్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

 

మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ మధ్యలో విడుదలకానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more