దూకుడు సినిమాలో బళ్ళారి బాబు.. పరిచయం మహేష్ బాబు. ఈ నెల 23 నుండి వచ్చే నెల 9 వరకు బళ్ళారిలో షూటింగ్ చేయటానికి వెళ్లుతున్నారు.
* సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
* ఈ నెల 23 నుంచి మరో షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం బళ్ళారికి షిఫ్ట్ అవ్వనున్నారు.
* ముందుగా గుజరాత్ లో చేయ్యాలనుకున్నారు కానీ చివరికి బళ్ళారికి షిఫ్ట్ అయ్యింది.
* మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
* అలాగే తమన్నా పాత్ర పూర్తి మాస్ గా ఉంటుంది. ‘ఆగడు’ కి శ్రీను వైట్ల డైరెక్టర్ కావడం వల్ల సినిమాలో కచ్చితంగా సూపర్బ్ కామెడీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని ఎంఆర్ వర్మఎడిటర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ సమ్మర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more