Land rates in vijayawada

land rates in vijayawada, real estate in vijayawada, vijayawada lands sale, krishna district real estate,

land rates in vijayawada

25.gif

Posted: 02/13/2013 06:34 PM IST
Land rates in vijayawada

lands_in

       క్రిష్ణా జిల్లా మందపాడుకు చెందిన వాలిపల్లి లక్ష్మి (50) ఇరవై ఏళ్ళుగా చీటీపాటలు నిర్వహిస్తోంది. అప్పటి నుంచి నమ్మకంగా చీటీదారులకు సొమ్ము చెల్లిస్తుండటంతో ఆప్రాంత వాసులు నమ్మకంతో రూ.లక్ష, రూ.60వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు చీటీలు వేస్తున్నారు. ప్రతి నెల 1, 5, 15, 20, 25 తేదీల్లో ఆయా చీటీ పాటలు నిర్వహిస్తున్న లక్ష్మి ఏడాది కాలంగా పాడుకున్న వారికి సొమ్ము చెల్లింపులో జాప్యం చేస్తుంది. ఒకరికి తెలియకుండా ఒకరికి మాయమాటలు చెబుతూ నాకు ఇల్లు, ఆస్తి ఉన్నాయి... ఇల్లు అమ్మి అయినా మీ సొమ్ము చెల్లిస్తాను మీకేమి పర్వాలేదని ఇంటి గేటుకు ఇల్లు అమ్మబడును అనే బోర్డు పెట్టి భరోసా ఇస్తూ దాటవేస్తోంది. కొంతమంది చీటీలు పాడుకున్న వారు తనకు ఎగ్గొట్టారని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. వారి పేర్లు చెబితే తాము వసూలు చేస్తామని బాధితులు చెప్పడంతో దాటవేస్తూ వచ్చింది. దీంతో లక్ష్మి తమను మోసం చేసినట్లు ఆదివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా సామగ్రి చేరవేస్తుండటంతో అనుమానం వచ్చి మంగళవారం ఇంటికి వెళ్ళి చూడగా పరారైనట్లు గుర్తించారు. బాధితులంతా ఆమె ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులను మం దలించడంతో ఖంగుతిన్నారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijayawada gandhi hill as tourist spot
Cheating case in krishna district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more