Chandrababu speech at gudivada

nara chandrababu naidu, telugu desam party,chandrababu speech at gudivada, senior ntr, chandrababu padayatra in gudivada

chandrababu speech at gudivada

gudivada.gif

Posted: 03/08/2013 07:03 PM IST
Chandrababu speech at gudivada

chandrababu speech at gudivada

మహానేత ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పుణ్యభూమి గుడివాడ. రాజకీయాల్లో చరిత్ర సృష్టించి దివికేగిన ఎన్టీఆర్ ఫొటోలు దేవుళ్ళ పక్కన పెట్టడం సముచితం. కానీ ఆ యుగపురుషుడి ఫొటోలు లక్షల కోట్లు తిన్న రాబందుల పక్కన పెట్టడం దుర్మార్గం. పిల్ల కాంగ్రెస్‌కు ఓట్లేస్తే కేసుల మాఫీకు వాడుకుంటుంది. టీడీపీకి అధికారం కట్టబెడితే ప్రజల కష్టాలు తీరుస్తుందని'' గుడివాడ సభలో చంద్రబాబు అన్నారు.  గుడివాడ అంటేనే ఎన్టీఆర్ అని ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచే ప్రారంభమైందని కుప్పం తర్వాత గుడివాడకే తాను ప్రాధాన్యత ఇస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా ఆయన గుడివాడ నెహ్రూ చౌక్‌లో మంగళవారం రాత్రి ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు సాటిగల నాయకుడు లేడని, రాడని, రాబోడని ఉద్ఘాటించారు. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ప్రస్తుతించారు. ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో తెలుగువారిని మద్రాసిీలుగా పిలిచేవారని, అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తెలుగు తేజాన్ని దశ దిశలా చాటారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chicken meat dangerous in vijayawada
Perni nani resigns from mla post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more