Will arjun tendulkar rise above the pressure of expectations

Will Arjun Tendulkar rise above the pressure of expectations,arjun tendulkar, sachin son, sachin tendulkar son, Harris Shield match, Dhirubhai Ambani School

Will Arjun Tendulkar rise above the pressure of expectations

WillArjunTendulkar.GIF

Posted: 11/17/2011 06:19 PM IST
Will arjun tendulkar rise above the pressure of expectations

Will Arjun Tendulkar rise above the pressure of expectationsమాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఘనమైన వారసత్వాన్ని అందుకునేందుకు తనయుడు అర్జున్ శరవేగంగా దూసుకొస్తున్నాడు. స్కూల్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే ప్రత్యర్థి దిమ్మ తిరిగేలా సత్తా చూపాడు. మంగళవారం జరిగిన హ్యీరిస్ షీల్డ్ టోర్నీలో ధీరుభాయ్ అంభానీ స్కూల్ తరపున ఆడిన అర్జున్ తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ లో అతడు 22 పరుగలకు ఏకంగా ఎనిమిది వికెట్లు తీసి ప్రత్యర్థిని వణికించాడు. ఈ దెబ్బతో దిజమునాబాయి నర్సీ స్కూలు 25 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే హ్యీరిస్ షీల్డ్ టోర్నీలో సచిన్, వినోద్ కాంబ్లీల జోడీ 664 పరుగుల రికార్డు భాగస్వామ్యయం నెలకొల్పి సంచలనం సష్టించింది. ఇందులో సచిన్ 326 పరుగులు వెలుగులోకి వచ్చాడు. హ్యరీస్ షీల్డ్ మ్యాచ్ లో అర్జున్ వేసిన 12 ఓవర్లలో పరుగులు తీసేందుకు బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారని అంబానీ టీమ్ ఇన్ చార్జీ హరిఓమ్ పుల్ తెలిపారు. వరుస విరామాల్లో వికెట్ తీసి ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచాడని ఓ దశలో ఆ జట్టు 60కే ఆరు వికెట్లు కోల్పోయిందని చెప్పారు. అయితే బ్యాట్స్ మన్ గా మాత్రం అర్జున్ విఫలమై తానెదుర్కోన్న మూడో బంతికే వెనుదిరిగాడు. ప్రతీ ఏడాది ముంభైలో జరిగే ఈ హ్యారిస్ షీల్డ్ టోర్నమెంట్ అండర్-16 స్కూల్ టోర్నీగా ప్రసిద్దిగాంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leaders vs ys vijamma
Komatireddy rajagopal reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles