Rajasthan chief minister ashok gehlot

Rajasthan Chief Minister Ashok Gehlot, Chief Minister of Rajasthan, chief minister Ashok Gehlot Latest News, Photos, Biography, Videos and Wallpapers. chief minister Ashok Gehlot profile

Rajasthan Chief Minister Ashok Gehlot

Rajasthan.GIF

Posted: 11/20/2011 03:30 PM IST
Rajasthan chief minister ashok gehlot

Rajasthan Chief Minister Ashok Gehlot రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గె హ్లాట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా దిగింది. గెహ్లాట్ ఇక్కడి నుంచి చురు ప్రాంతానికి వెళుతుండగా హెలికాప్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో పైలట్ పిలానీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్‌కోటి ప్రాంతంలోని ఖాళీస్థలంలో హెలికాప్టర్‌ను కిందకి దించాడు. హెలికాప్టర్‌లోని వారందరూ సురక్షితంగా ఉన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New tatkal implementation from today
Murali mohan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles