New tatkal implementation from today

new tatkal implementation from today, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

tatkal.gif

Posted: 11/21/2011 10:30 AM IST
New tatkal implementation from today

railway-img      ఈరోజు నుంచి తత్కాల్ రిజర్వేషన్ కొత్త పద్ధతి అమలులోకి వస్తోంది.  జరిగిన సవరణ చిన్నదే.  ఇంతకు ముందు రెండు రోజుల ముందు తత్కాలం రిజర్వేషన్ చేసుకోవటానకున్న వెసులుబాటు ఇప్పుడు ఒకరోజు ముందు మాత్రమే చేసుకోవటానకి కుదించబడింది.  రైలు బయలుదేరటానికి ఒకరోజు ముందు ఉదయం 8 నుంచి 10 గంటలవరకు రిజర్వేషన్ చేసుకోవచ్చు.  మరో సవరణ ఒక పిసిఆర్ మీద నలుగురు ప్రయాణీకులకు మాత్రమే రిజర్వేషన్ జరుగుతుంది.  అయితే ఇప్పటికే తత్కాల్ లో 21, 22 తేదీలకు రిజర్వేన్ చేసుకున్నవారు ఆందోళన చెందనవసరం లేదని.  అవి కన్ఫర్మ్ అయిన సీట్లే కాబట్టి నిరభ్యంతరంగా అందులో ప్రయాణం చెయ్యవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. 

      తత్కాల్ రిజర్వేష్ పద్ధతి చాలా మంచి వెసులుబాటు.  అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చెయ్యవలసి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ చెల్లించైనా ప్రయాణం చెయ్యగలగటానికి రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఒక ఏర్పాటు.  కానీ ఇది పెడదారులు పట్టి, మధ్యవర్తులు సొమ్ము చేసుకోవటానికి అవకాశం కల్పించి, నిజంగా అత్యవసరంగా వెళ్ళవలసినవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితులు కలగటం వలన, దీనిమీద ఎన్నో ఆరోపణలు రావటం వలన రైల్వే శాఖ నడుం బిగించి రిజర్వేషన్లో మార్పులతో పాటుగా టికెట్ చెకింగ్ ని కూడా కఠినతరం చేసి జుర్మానాలను విధించే పనులు చేపడుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kondaram speaks in teachers association
Rajasthan chief minister ashok gehlot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles