N raghuveera reddy recieved honorary doctorate in agriculture

N RAGHUVEERA REDDY, HON'BLE MINISTER FOR REVENUE RECEIVED HONORARY DOCTORATE IN AGRICULTURE FROM TAMILNADU AGRICULTURE UNIVERSITY, COIMBATORE TODAY(23.11.2011) FROM HIS EXCELLENCY GOVERNOR OF TAMILNADU DR. KONIJETI ROSAIAH..

N Raghuveera Reddy recieved honorary doctorate.GIF

Posted: 11/24/2011 09:47 AM IST
N raghuveera reddy recieved honorary doctorate in agriculture

Raghuveera-reddyఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రెవెన్యూ శాక మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ‘‘ఢాక్టర్’’ అయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్ పాలనలో వ్యవసాయ మంత్రిగా ఆరున్నర్లేళ్ళు పనిచేశాడు. ఈయనకు తమిళనాడు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.

కోయంబత్తూర్ లో యూనివర్సిటీ 32వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వర్సిటీ ఛాన్స్ లర్  రోశయ్య రఘువీరా రెడ్డికి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. 6 సంవత్సరాలకు పైగా వ్యవసాయ రంగానికి సేవలు అందించినందుకు గాను ఈయనకు ఢాక్టరేట్ ని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ... వైయస్సార్, రోశయ్యలు వ్యవసాయరంగానికి విశేష సేవలు చేశారని కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unknown person donated 162 diamonds to lord venkateswara
Time limit reduced in chandra babu case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles