Unknown person donated 162 diamonds to lord venkateswara

Unknown person donated 162 diamonds to Lord Venkateswara.Lord, Venkateshwara, captured, Sheshachalam, hills, Tirumala, Balaji, temple

Unknown person donated 162 diamonds to Lord Venkateswara.Lord, Venkateshwara, captured, Sheshachalam, hills, Tirumala, Balaji, temple

Unknown person donated 162 diamonds to Lord Venkateswara.GIF

Posted: 11/24/2011 09:54 AM IST
Unknown person donated 162 diamonds to lord venkateswara

lord-venkateswara1కలియుగ దైవంగా పేరుగాంచిన శ్రీ తిరుమల వేంకటేశ్వరుడు, వడ్టీ కాసుల వాడు ఆ భక్తునికి ఏమి కోరిక తీర్చాడో కానీ, తనకు రావాల్సిన వడ్డిని మాత్రం వసూలు చేసుకున్నాడు. అంటే ఏం లేదండి.... ఆ శ్రీనివాసుడికి ఓ అజ్ఝాత భక్తుడు అత్యంత విలువైన వజ్రాలను సమర్పించుకున్నాడు.

శ్రీనివాసుని హుండీలో ఆ భక్తుడు 100 విలువైన వజ్రాలను కానుకగా వేశాడు. శ్రీవారి హుండీని లెక్కిస్తుండా ఒక చిన్న సంచిలో 100కు పైగా వజ్రాలు బయట పడ్టాయి. అయితే వాటిని అధికారులు రత్నాల నిపుణులచే వాటిని క్షణ్ణంగా పరిశీలింపజేసి వాటి విలువను లెక్కగట్టారు. వాటి విలువ కోటికి పైగా ఉంటుందని చెప్పారు. ఆ వజ్రాల సంచితో పాటు రసీదు కూడా దొరికింది. ఆ భక్తుడికి సంబంధిచిన ఆధారాలు ఏమి దొరకలేదు.   ఎంతైన వడ్డికాసుల వాడు కదండీ....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tata sons appoints cyrus mistry
N raghuveera reddy recieved honorary doctorate in agriculture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles