డాడీ నేను కంప్యూటర్ నేర్చుకుంటాను తన పిల్లలు అడిగితే ఆ తండ్రి మంచి కంప్యూటర్ సెంటర్ పంపిస్తాడు. అక్కడ తన పిల్లలు కొరిక తీర్చుతాడు. కానీ ఎవరైన పెళ్లి ముందు నేను సెక్స్ పాఠాలు నేర్చుకుంటాను అంటే.. ఏ తండ్రైన ఒప్పుకుంటాడా? ఆ తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకొరు? కానీ ఇప్పుడు ఒప్పుకొని తీరాలి.
మనిషి ఏదైన కొత్త విధానం నేర్చుకోవాలంటే.. తప్పనిసరిగా.. ఒక గురువు ఉండాలి. గురువు లేని చదువు.... గుడ్డి చదువు అని మన పెద్దలు అన్నారు. ఒక ప్లేయార్, ఒక గాయకుడు, ఒక సైనికుడు, ఒక శాస్ర్తవేత.. ఒక డాక్టర్.. ఒక ఇంజనీర్ .. ఒక నటుడు.. ఇంక ఎవరికైన సరే.. గురువు అనేది ముఖ్యం. తరువాత వారి ప్రాక్టీస్ మీద ఆదారపడి ఉండుంది. ప్రపంచంలో.. కొత్త విధానం నడుస్తుంది.. ఎలాంటి వారికైన ఇజీగా అర్థం కావటానికి కొత్త కొత్త విధానలతో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.
సెక్స్ అనేది సాధారణంగా రహస్యంగా నాలుగు గొడల మధ్య జరిగే .. ప్రక్రియ. ఆ నాలుగు గొడల మధ్యనే ఈ సెక్స్ క్రీడాను ... నేర్చుకోవాలి. ఇది పబ్లిక్ లో ఎక్కడా అందుబాటులో ఉండదు. ఈ క్రీడాను పెళ్లికి ముందు . భారతదేశంలో ఆడారాదు. ఒక వేళ ఆడ మగ ఇద్దరు కలిసి ఆడితే.. చట్ట ప్రకారం నేరం. సమాజంలో కూడా వారికి విలువ ఉండదు.
కానీ స్వీడన్ కు చెందిన మహిళా స్కూల్ మాస్టర్ మరో విధంగా భావిస్తున్నారు. గొప్ప ప్రేమికులు కావడానికి అవసరమైన శృంగార కళను నేర్పేందుకు యివా . మరియా థాంప్సన్ ప్రపంచంలోనే తొలి సెక్స్ స్కూల్ ను ప్రారంభించినట్లు తెలిసింది. ఈ ఆస్ర్టియా అంతర్జాతీయ సెక్స్ స్కూల్ ఫీజు .. 2000 ఫౌండ్లు తీసుకుంటుందట.
అయితే ఈ సెక్స్ బడిలో చేరేందుకు 16 ఏళ్ల వయస్సు మించిన వారు ఎవరైన ఈ సెక్స్ బడిలో చేరవచ్చునని ఆ కాలేజీ హెడ్ మాస్టర్ చెబుతున్నారు. ఆడ మగ విద్యార్థులు సెక్స్ పాఠాలు నేర్చుకొని .. అక్కడే .. ప్రాక్టీస్ కూడా పూర్తి చేయ్యలాట. విద్యార్థులకు కోర్సు పూర్తయిన వెంటనే వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ర్యాంకును కూడా ఇస్తారట.(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more