Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో రగిలిపోయే కొందరు మహిళలు త్వరగా భావప్రాప్తి పొందరు. వారికి ఎక్కువసేపు రతిలో పాల్గొనాలని ఉంటుంది. పురుషులు మాత్రం అటువంటి వారి కోరికను తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు ఓ భంగిమలో తరచుగా రతిలో పాల్గొంటే మహిళల్ని పూర్తిగా సంతృప్తి పరచవచ్చని నిపుణులు అంటున్నారు. కామశాస్త్రంలోని 572 భంగిమల్లో 70 శాతం మంది పురుషులు ఉపయోగించే భంగిమ ఒకటి ఉంది. అదేమిటంటే స్త్రీ కింద పడుకుని ఉండగా పురుషుడు ఆమెపై పడుకుని చేసే భంగిమ. ఇది అన్నిటికంటే అతి ప్రధానమైన భంగిమగా పేర్కొంటున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సెక్స్ చేసుకుంటారు. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారు. పైనుంచి పురుషుడి ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో అంగం యోనిలోకి ఎక్కువ లోతుగా వెళుతుంది. దాంతో వారు అమితానందం పొందుతారు. అయితే ఈ భంగిమ వల్ల పురుషుడు బరువు అధికంగా ఉంటే ఒక్కొక్కసారి స్త్రీ తట్టుకోలేక శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం ఉందని చెపుతున్నారు. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఈ భంగిమలో పాల్గొన్నప్పుడు పురుషుడు, స్త్రీపై అధిక బరువు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు.Read More
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా సిగ్గుపడే టైపు అవడంతో పురుషుడు తనను వివిధ చర్యలతో స్వర్గం చూపే చెడు అమ్మాయిలు కావాలని కలకంటాడు. మగవారు సెక్స్ లో తమకు పిచ్చెక్కించేయాలని ఆడపిల్లలు ఎలా భావిస్తారో, మగాడు కూడా అదే రకంగా తనకో బ్యాడ్ గరల్ దొరికితే బాగుంటుందని భావిస్తాడు. అయితే, మగాడు భావప్రాప్తి పొంది, పొందానని తృప్తిగా తెలియచెప్పే యువతితో లైంగిక చర్యలు చేయటానికి మరింత ఇష్టపడతాడు. * మగాడు బెడ్ లో తాను భౌతికంగా స్పర్శించబడాలని భావిస్తాడు. పడకగదిలో యువతి తన వీపు, మెడ, చెవులు, భుజాలు, ఛాతీ అన్నీ నిమరాలని, ప్రేమతో కొరకాలని, గోళ్ళతో గిచ్చెయ్యాలని తనపై బరువుగా పడి వుండాలనే చర్యలను హాయిగా ఫీల్ అవుతాడు. * రతిక్రీడ తర్వాత పురుషుడు తన భాగస్వామినుండి రెస్పాన్స్ ఆశిస్తాడు. తాను చేసిన పనిని ఆమె మరో సారి ప్రోత్సహించాలని, ఆమె తృప్తి పడితే తనకు సంతోషమనే అహంకారాన్ని కలిగి వుంటాడు. కనుక, రతిక్రీడ తర్వాత ఆడవారు ఎలా భావించారో, అసలు ఏది ఇష్టపడ్డారు? ఏది ఇష్టపడలేదు అనే అంశాలు వివరించాలి. *. పురుషులు ఊహల్లో విహరిస్తారు. నగ్నంగా వున్న శరీరాలను సైతం ఊహించుకుంటుంటారు.*. బెడ్ లో తాము అనుకున్న రీతిలో వుండాలని కోరతారు. తాను అనుకుంటున్న డ్రెస్ లో వుంటే తానొక గ్రేట్ అని భావిస్తాడు. బెడ్ కి చేరేటపుడు మీ శరీర తాజాదనం సువాసనలు సైతం వారిని పిచ్చెక్కిస్తాయి.*. మీరు అతనితో సంతోషంగా వున్నానని భావించాలని కోరతాడు. కొన్ని సార్లు యువతులే సెక్స్ చర్యల్లో ధాటీగా ముందుకు వచ్చి చేసెయ్యాలని భావిస్తాడు. ఆడది 'ఇంకా కావాలి' అని కోరుతూండటాన్ని మగవాడు ఇష్టపడతాడు. *. నోటికి పని కల్పించండి. నోటితో చేసే సెక్స్ చర్యలు మగాడిని పిచ్చెక్కిస్తాయి. స్కలనానికి ముందు నోటితో సెక్స్ చేసేయటాన్ని మరవకండి. * కొన్ని సార్లుబెడ్ మీద చేసే చర్యల్లో పురుషులకు కొంత సలహాకూడా ఇవ్వవలసివస్తుంది. అతను ఏం చేయాలనేది చెప్పండి. మీరు కూడా అందులో పూర్తిగా పాల్గొని హాయిననుభవించండి.Read More
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం. మానవసంబంధాలను నిర్ణయించడంలో మనిషి నాలుక అత్యంత ముఖ్యమైంది. అదే నాలుక దంపతుల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టపరచడంలో ఉపయోగపడుతుంది. దాన్ని శృంగారంలో ఎలా వాడాలో తెలిసిన స్త్రీ మగాడ్ని బుట్టలో వేసుకుంటుంది. నాలుక శృంగారంలో కీలకమైన పాత్ర వహిస్తుంది. పురుషుడిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టడానికి నాలుకను వివిధ రకాలుగా వాడవచ్చు.మీ నాలుక ద్వారా మగాడ్ని మీవైపు తిప్పుకోవచ్చు. ఆ నాలుక ద్వారానే అతన్ని రెచ్చగొట్టి మీ కౌగిట్లో వాలే విధంగా చేసుకోవచ్చు. అలా చెయ్యాలంటే మీరు ఇవి పాటించండి. * మహిళలు తమ నాలుకను శృంగారోద్దీపన అవయవాల్లో ఒక్కటిగా గుర్తించాలి. తెల్లటి దంతాలతో, అందమైన లిప్‌స్టిక్ పెదాలతో అలంకరించుకుని మీ పురుషుడ్ని రెచ్చగొట్టడానికి అద్భుతంగా మీ జిహ్వను ప్రయోగించవచ్చు. పురుషుడితో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్లలోకి చూస్తూ మీ నాలుకను వాడండి. మీ నాలుకను పెదాలపై రుద్దుతూ ఉండండి. అది ఆహ్వానంగా భావించి పురుషుడు కామోద్రేకంతో రగిలిపోతాడు.* ఆ తర్వాత మెల్లగా, సున్నితంగా మీ నాలుకతో అతన్ని ముద్దు పెట్టుకోండి. మీ నాలుకను అతని నోట్లోకి జొప్పించి, అతని నాలుకను స్పృశించండి. మీ చేతులతో అతని మెడను చుట్టేయండి. దాంతో అతని కామోద్రేకం బుసలు కొట్టి మీపైకి రావడానికి ఆతురత పడుతాడు.* మీ నాలుకతో అతని మెడను, చెవులను, మెడ ఎముకలపై స్పర్శిస్తూ వెళ్లండి. అతని సున్నితమైన అవయాలను స్పర్శిస్తూ వెళ్లండి. అతని కామోద్రేకం బుసలు కొడుతుంది.Read More
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత తెలివిగా మాట్లాడినా మొదటి రోజు రాత్రి ఫెయిల్ ఐతే మాత్రం పరువుపోతుంది . నిజానికి 10 లో 8 మంది రక రకాల కారణాల వలన ఫెయిల్ అవుతుంటారు . ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫస్ట్ నైట్ సాఫీగా సాగిపోవాలి అంటే ఖచ్చితం గా అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి .శోభనం రోజు తొలిరాత్రి భర్త గదిలో మంచం పై కూర్చుని భార్య కోసం ఎదురు చూస్తుంటే, కొత్త పెళ్ళికూతురు పాల గ్లాసుతో గదిలోకి అడుగు పెడుతుంది. ఆ సమయంలో స్త్రీలు ఎంతో సుకుమారంగా, మృదువుగా, కాస్త జంకుగా ఉంటారు. మనసులో కోరిక ఉన్నా సిగ్గు, భయంతో కాస్త వెనక్కి తగ్గుతారు.ఆ సమయంలో పెళ్ళి కొడుకు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఆమె భయపడి మిమ్మల్ని శాశ్వతంగా అసహ్యించుకునే అవకాశాలు ఉన్నాయి. దీని కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు.1. సున్నితంగా వ్యవహరించాలి2. బాగా మాట్లాడాలి3. మీద పడిపోకూడదు4. నమ్మకం కలిగించాలి5. మృగంలా ప్రవర్తించకూడదు6. ప్రేమను కోరుకుంటుంది7. రశికత్వంగా మాట్లాడాలిRead More
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని అంటున్నారు పరిశోధకులు. సెక్స్‌లో పాల్గొనే సమయం రాత్రి కాదనీ.. ప్రతి రోజూ తెల్లవారుజామున 5.48 గంటలు దివ్యమైన ముహుర్తమని పేర్కొంటూ దీనికిగల కారణాలను కూడా వెల్లడించారు. సాధారణంగా శృంగారంలో పాల్గొనే స్త్రీపురుషుల్లో లైంగికవాంఛను కల్పించే టెస్టోస్టిరాన్ స్థాయి.. రాత్రి వేళల్లో కంటే తెల్లవారుజామున అధికంగా ఉంటుందట. అందువల్ల తెల్లవారుజాము సమయమే శృంగారానికి మంచి సమయమట. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున 5.48 గంటలు శృంగారానికి దివ్యమైన ముహూర్తమని వారు చెపుతున్నరు. తెల్లవారుజాము సమయాల్లో టెస్టొస్టిరాన్ స్థాయిలు అధికంగా ఉండటమేకాకుండా స్త్రీపురుషుల్లో ఎనర్జీ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వివిధ ఆలోచనలు, ఒత్తిడిల నుంచి దూరంగా ఉండేది కూడా ఆసమయంలోనే. కాబట్టి సెక్స్‌కు అదే మంచి సమయమని గెరాల్డిన్ మైర్స్ అనే సెక్స్ థెరపిస్ట్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలోనే స్త్రీ, పురుషుల్లో టెస్టొస్టిరాన్ స్థాయిలు అధికంగా ఉండటమే కాకుండా, శృంగారానికి దూరంగా ఉండే చాలా మంది పురుషుల్లో ఆ సమయాల్లోనే అంగస్తంభనలు జరిగి వీర్య స్ఖలనం జరుగుతుందని ఇటాలియన్ పరిశోధకులు వెల్లడించారు. ఈ సర్వే బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రచురించిందిRead More
Dec 21 | శోభనం రాత్రి గదిలో సొగసైన విధానాలు స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు, భయం, కంగారు ఆమెను ముందుకు వెళ్ళనివ్వవు. శోభనం రాత్రి గానీ, ఆ తర్వాత గానీ కొత్త పెళ్ళి కొడుకు మెళకువగా, సున్నితంగా వ్యవహరించాలి. చాలా మంది నవ దంపతుల మధ్య ఆ తొలి మూడు రోజుల్లోనే స్పర్థలు ఏర్పడుతు న్నాయి. ఆ తర్వాత అవి పెరిగి పెద్దవై వివాదాలకు దారి తీస్తున్నాయి. * నవ వధువుకి అతని మీ ప్రత్యేక ప్రేమ కలగా లంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసం తో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిస లాడాలి. చక్కటి సందర్భోచిత మాట తీరును ప్రదర్శించాలి. దేనికీ తొందరపడకూడదు. ఇం కా ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం ఉం ది. ఇప్పుడే అలా ఆమెను ఇబ్బందికి గురి చేసి ఆబగా అలా ఎగబడితే ఎలా? అతను ఎంతో మంచి హృదయమున్న వాడు. తనని ఎంతో ప్రేమగా లాలనగా దగ్గరకు తీసుకుంటాడు అన్న భావన ఆమెకు కలగాలి. * ఇలా చేయకుం డా ఒక జంతువులా ఆతృతగా ఆ తొలిరేయి తొలి నిమిషాల్లోనే అతను తొందర పడితే ఆమె భయభ్రాంతురాలవు తుంది. కొందరిలో ఇలాగే సెక్స్ అంటే విముఖత ఏర్పడుతుంది. కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ కొంత ప్రేమను, నాజూకుతనాన్ని కోరుకుంటుంది. ఆమె పాలగ్లాసుతో అడుగుపెట్టగానే ఆతృతగా కౌగిలించుకొని, ఇనుప కౌగిలిలో బిగించుకొని, బలవంతంగా ఆమెను వివస్త్రరాలిని చేసి, వారిస్తున్నా అంగప్రవేశానికి ఉపక్రమించడం చేస్తే ఆమెలో అసహ్యం, ఆగ్రహం పెల్లుబుకుతాయి.* ఆ సంభోగానికి ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండదు. రసాభాస అవుతుంది. ఆమెను సున్నితంగా తాకుతూ మాటల మీద మాటలు చెబుతూ పోతే ఒక అరగంట తరువాత ఆమే దారికి వస్తుంది. అతడికి దారి చూపిస్తుంది. Read More
Dec 18 | శృంగారంలో ప్రతి రోజూ పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటి పూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే మీకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని, తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పడకగదిలో దూరి మీ భాగస్వామిని రెచ్చగొట్టి, ఊపేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలసిపోయిన దేహానికి, మనసుకు ఊరటనిస్తూ ఆ తర్వాత ఆనందాన్ని జుర్రుకోవడానికి అవి పనికి వస్తాయని అంటున్నారు. శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.తీపి పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని చెబుతున్నారు. సలాడ్స్‌లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తినిపొందవచ్చు. ఫిగ్స్ అత్తిపండులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. చాక్లెట్ తింటూ టీవీల్లో భామలు కోరికలను బుసకొట్టించే దృశ్యాలను చూసే వుంటారు. ఆక్రోట్, తేనె, క్యారెట్, వాటర్ మెలాన్, దానిమ్మ వంటి ఫ్రూట్స్‌ను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, శరీరానికి కావలసిన శక్తి సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.Read More
Dec 15 | కన్నెపిల్ల ఒక్క ముద్దుకే మైమరచిపోతుంది. వివాహం అయిన స్త్రీని పడక రాగాలు పలికించాలన్నా, పడక గదిమీద కేకలు పెట్టించాలంటే కొన్ని పద్దతులు ఉన్నాయి. రతిలో మధురానుభూతులను పొందాలంటే భార్యను మూడ్ లోకి తేవాలి. ఇక మహిళను సంతృప్తిపరచడానికి పురుషులు పలు విధాలుగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే కొన్ని పద్దతులు పాటించాల్సిందే. * మహిళను త్వరగా సంతృప్తి పరచే పద్ధతి పురుషుడికి తప్పకుండా తెలిసి ఉండాలి. మీరు ఆమె శరీరం కింది భాగానికి చేరుకుంటున్నప్పుడు నాలుకను ఉపయోగించండి. ఈ చర్య వెంటనే స్త్రీని మత్తులోకి దింపుతుంది.* లైంగిక క్రీడ జరుపుతున్నప్పుడు మీరు పైన ఉంటే ఆమెను మీ చేతులతో పైకి లేపండి. దానివల్ల సంభోగం లోతుగా జరగుతుంది. ఆమె జీ - స్పాట్‌ను స్పందింపజేయడానికి వీలు కలుగుతుంది. ఆమె వక్షోజాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి.* మీ మహిళతో మీరు ముఖరతికి దిగుతున్నప్పుడు మీ వేళ్లను వాడడం మరిచిపోవద్దు. ఆమెలో ఉద్రేకం పెరగడానికి వేళ్లను ఉపయోగించండి. వేళ్లతో ఆమె యోని పెదవులను తాకి, వెడల్పు చేయండి. వేళ్లను ఆమె యోనిలోకి పోనిచ్చి ఒరిపిడికి గురి చేయండి. ఆమె యోని ప్రదేశాన్ని ముద్దు పెట్టండి.* ఆమెకు రతి బాగా కావాలని ఉన్నప్పుడు కొద్దిగా రఫ్ గా వ్యవహరించండి. ప్రతిసారీ సున్నితంగా, మృదువుగా ఉంటే కుదరదు. రఫ్ గా సంభోగం కానిస్తుంటే ఆమె ఎంతగా రెచ్చిపోతుందో గమనించండి.* రతిక్రీడలో మీరు పతాకస్థాయికి చేరుకున్నప్పుడు వేగం పెంచండి. వేగం పెంచుతూ, మధ్య మధ్యలో కాస్తా మందగించండి. దీనివల్ల ఆనందప్రాప్తి ఎక్కువగా కలగడమే కాకుండా ఎక్కువ సేపు రతిక్రీడను జరపడానికి వీలువుతుంది. ఇరువురు పతాకస్థాయికి చేరుకున్న సమయంలో వేగం పెంచి, అంగప్రవేశం లోతుగా జరిగేలా వ్యవహరించండి.Read More
Dec 12 | గట్టి అంగం కలిగి పడకలో భాగస్వామిని తృప్తి పరచటం ఒక వయసు తర్వాత కష్టమే. బలహీన పడిన అంగం మీ సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది. మీ గర్వాన్ని అణిగిస్తుంది. కనుక ఎల్లపుడూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తూ మీ సెక్స్ జీవితాన్ని కొనసాగించాలి. బెడ్ రూమ్ వ్యవహారాల్లో యువతులు అంగం ఎంత గట్టిగా వుంటే అంత ఆనందపడతామని భావిస్తారని గుర్తుంచుకోండి. కనుక అంగం గట్టిపడాలంటే....ఆరు మార్గాలిస్తున్నాం....పరిశీలించండి.* బాగా తినండి. గట్టిగా వుంచండి. ఆహారంలో చేసే చిన్న మార్పులు మీలో కామవాంఛను అధికం చేస్తాయి. అరటిపండు, గుడ్లు, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు, వైన్ మొదలైనవి కామవాంఛను అధికం చేసే ఆహారాలు. అన్నిటినీ మించి జంక్ ఫుడ్ కు స్వస్తి చెప్పటం మరువకండి.* మీ అంగానికి వ్యాయామం కావాలి. ఆరోగ్యంగా వుండే వారు సెక్స్ లో యాక్టివ్. వ్యాయామం చేయటం సెక్స్ సామర్ధ్యానికి దోహదం చేస్తుంది. అది ఒత్తిడిని తగ్గించి అంగం పైకి లేచేలా చేస్తుంది. ఒత్తిడి వుంటే అంగం గట్టిపడదని గుర్తుంచుకోండి. కెజెల్ వ్యాయామాలు అంగానికి మంచివి.* స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ వంటివి మానేయాలి. ఇవి సెక్స్ లైఫ్ ను చంపేస్తాయి. వీటివలన శరీరం చచ్చుపడి తాత్కాలికంగా నపుంసకులయ్యే ప్రమాదం కూడా వుంది.* తరచుగా హస్త మైధునం చేసుకోకండి. కొంత వాస్తవ సెక్స్ కు రిజర్వ్ చేసుకోవాలి. అధికంగా అంగం నిలబడటం, స్కలనమైపోవటం కూడా మీరు బలహీనులవటానికి కారణమవుతుంది. కనుక మీ కోరిక నియంత్రించండి.* సరైన సెక్స్ భంగిమలు ఆచరించండి - ఎల్లపుడూ ముందుగా ఓరల్ సెక్స్ చేయండి. మిషనరీ, డాగీ సెక్స్ విధానాలు మీలో అధిక రక్తప్రసరణ చేసి అంగం గట్టిపడేలా చేస్తాయి. ప్రియురాలు మీపై ఒకేసారి దాడి చేయకుండా కూడా చూసుకోండి.* టైట్ గా వుండే లో దుస్తులు, డ్రాయర్లు ధరించకండి. ప్రత్యేకించి నిద్రించేముందు వీటిని వేయవద్దు. అవి అంగంలోని టిష్యూలకు బ్లడ్ సర్కులేషన్ తగ్గించి అంగం స్తంభించకుండా చేస్తాయి. లూజుగా, గాలి ఆడేదిగా వుండే అండర్ వేర్ వేయండి. అంగం బలహీనమంటూ అతిగా ఆలోచన చేయకండి.Read More
Dec 09 | భావప్రాప్తి పొందిన దశలో స్త్రీ పొందే ఆనందాన్ని, ఆమె దేహంలో జరిగే మార్పులను వర్ణించి చెప్పడం ఎంతటి అనుభవజ్ఞులైనా కష్టమే. ఆమె పొందిన సుఖాన్ని ఆమే చెప్పాలి. ఏ స్త్రీ అలా సిగ్గువిడిచి చెప్పలేదు. కనుకనే ఈ సృష్టి రహస్యం మగవాడికి అంతుబట్టకుండా తయారయింది. అందుకే స్త్రీని సుఖపెట్టే విషయంలో ఏ పురుషుడికీ సంపూర్ణ ఆత్మవిశ్వాసం ఉండదు. దీనికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ వున్నాయి. స్త్రీ సంపూర్ణంగా సుఖించాలంటే లేదా ఆమె భావప్రాప్తి పొందాలంటే ఎక్కువ సేపు రతిని కొనసాగించగల పురుషుడు అవసరం. అంగపరిమాణం అసాధారణంగా, బలీయంగా ఉన్నప్పటికీ రెండు మూడుసార్లకే ఔట్ అయిపోతే ప్రయోజనం ఏమిటి ? పురుషుల సంభోగ సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు రకాలుగా విభజించాడు వాత్స్యాయనుడు. శీఘ్రవేగుడు, మధ్యవేగుడు, చిరవేగుడు... అని. శీఘ్రవేగుడి వల్ల స్త్రీకి చికాకు తప్ప సుఖం అనేది ఉండదు. అతడికి త్వరగా స్ఖలనం జరిగిపోతుంది. పురుషులలో 50 శాతానికి మించి ఇలాంటి వారేనని నిపుణులు ఏనాడో తేల్చారు. మధ్యవేగుడు కొంత నయం. స్త్రీని కనీసం కదిలించగలడు. ఆమె కామేచ్ఛను అప్పటికి సద్దుమణిగించగలడు. ఇలాంటివారు 25 శాతం ఉంటారని అంచనా. వీరికి మరీ అంత తొందరగా స్ఖలనం కాదు. ఇక మూడవ రకరం చిరవేగుడు. చిరవేగుడికి స్త్రీ దాసోహం అంటుంది. బానిస అవుతుంది. ఇక చాలించమని ప్రాధేయపడుతుంది. కామేచ్ఛ తీరి, స్రావాలు అడుగంటి, ఒంట్లో ఓపిక నశించి, మనిషే నీరసించి, చెరకు పిప్పిలా అయి... రతిక్రీడ అనంతరం ముడుచుకుపోతుంది. మూలుగుతుంటుంది. అతడుగానీ మళ్లీ దగ్గరకు రాబోయాడా వద్దన్నట్లు దండం పెడుతుంది. మదనదండాన్ని ముద్దాడి, తన మందిరాన్ని అరచేతులతో దాచేస్తుంది. చిరవేగుడికి స్ఖలనం ఒక పట్టాన కానందుకే ఆవిడకంత సుఖం... ఆ తర్వాతి బాధా... ఇలాంటివారు పాతిక శాతం లోపే ఉంటారంటారు.Read More
Dec 05 | సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి. * సురక్షితం - అన్నిటికంటే ప్రధానం సెక్స్ సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు. * అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు. * ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీ *అంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది. * నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను షేమ్ భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రధాన రోల్ నిర్వహించటానికి అనుమతినివ్వకండి. * అవాస్తవం - భాగస్వామిని సంతోష పెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి. * భావప్రాప్తి - భావప్రాప్తి ఎంతో సంతోషాన్ని కలిగించేదే. కాని అది లేకుండా కూడా మీరు ఆనందించవచ్చు. భావప్రాప్తి ఆవించకండి. అది వస్తే మంచిదే. రాకుంటే మీ చర్యలు ఎలా సాగుతుంటే ఆ అనుభవంలో ఆనందించండి.Read More
Dec 02 | శృంగారం లో పాల్గొంటే చాలా లాభాలు ఉన్నాయి అని కొందరికి తెలుసు కానీ అవేంటో పూర్తిగా తెలియవు. అందుకే వాటిని మీ ముందుకు తెచ్చాం. జిమ్‌ల లకు పోయి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, ఒళ్ళు గుళ్ళ చేసుకునే కన్నా రతిలో పాల్గొంటే అటు ఆనందం, ఇటు ఆరోగ్యం సమకూరతాయి. శృంగారం లో పాల్గొన్నప్పుడు శరీరంలోని అన్నీ భాగాలు కదులుతాయి దానితో కండరాలకు వ్యాయామం వలన కొవ్వు కరుగుతుంది. అందుకే వ్యాయామం కన్నా శృంగారం మిన్న అంటున్నారు నిపుణులు.శృంగారం లో పాల్గొనేప్పుడు పురుషుడు పాటించే ఒక్కో భంగిమ ఒక్కో ఆసనంలా పనిచేస్తుంది. పురుషుడు స్త్రీ పైకి వచ్చి సంభోగంలో పల్గొనేప్పుడు చేతులు, భుజాలు వంటి వాటిపై వత్తిడి పడుతుంది. పురుషుడు మోకాళ్ళపై ఉంటాడు కాబట్టి కాళ్ళ కండరాలపై కూడా వత్తిడి ఉంటుంది, కాబట్టి ఆ భంగిమ పురుషునికి గొప్పగా ఉపయోగపడుతుంది. అలా అని రోజు ఇదే భంమలో రతిలో పాల్గొని మీ భార్యకు బొర్ కొట్టించకండి.స్త్రీ పురుషుని పైకి వచ్చి రతిలో పాల్గొనడం అనేది భారతీయుల్లో చాలా తక్కువే, కానీ కొంచం చొరవ తీసుకుని రతిలో పాల్గొంటే ఇద్దరికి ఆరోగ్యం, ఆనందం దొరుకుతుంది. భారతీయుల్లో ఎక్కువమంది స్త్రీ పైనే పడుకుని రతిలో పాల్గొంటారు. భారతదేశంలో 90 శాతం మంది దంపతులు ఈ మిషనరీ భంగిమ ద్వారానే రతిక్రీడ సాగిస్తారు. ఇందులో పురుషుడు స్తీ శరీరంపైకి వచ్చి సంభోగం జరుపుతాడు. ఇందులో బరువును సమతూకం చూసుకునే చర్య ఇమిడి ఉంది. దీని వల్ల శరీరానికి ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. పైన వెల్లకిలా పడుకునే స్త్రీకి కూడా సంభోగం సమయంలో శరీరానికి వ్యాయామం లభిస్తుంది.కిందికీ పైకీ ఓలలాడుతూ చేస్తున్నప్పుడు మహిళ తన చేతులపై భారం పడుతుంది. వాటికి ఎక్కడలేని వ్యాయామం లభిస్తుంది. అదే సమయంలో పురుషుడు ఆమె శరీరాన్నిపట్టుకుని సమతూకంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు.స్త్రీ పైన ఉండి లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు భారాన్ని ఎక్కువగా పురుషుడు మోస్తాడు. దానివల్ల పురుషుడికి ఎక్కువ వ్యాయామం లభిస్తుంది.మహిళ ఛాతీ కండరాలకు, ఇతర శరీర భాగాలకు వ్యాయామం లభిస్తుందిRead More