11 lakhs drawn from different accoutns throughatm

11 lakhs drawn from different accoutns throughatm, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

cyber-crime-1.gif

Posted: 01/15/2012 10:51 AM IST
11 lakhs drawn from different accoutns throughatm

ఖమ్మం జిల్లా లో కిన్నెరసాని ఒడ్డునున్నపాల్వంచ గ్రామం! ఇది కిన్నెరసారి థర్మల్ ప్రోజెక్ట్ వలన ప్రఖ్యాతిగాంచింది. సింగరేణి కాలరీస్ నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గు ఈ థర్మల్ ప్రోజెక్ట్ కి ఉపయోగిస్తారు కాబట్టి కొత్తగూడెం గనులకు దగ్గరలో స్థాపించబడింది. ఇంకా ముందుకెళ్తే భద్రాచలం పేపర్ బోర్డ్స్, అది దాటి గోదావరి దాటితే శ్రీరామదాసు కట్టించిన రామాలయం ఉన్న భద్రాచల క్షేత్రం.

అయితే పాల్వంచ ఎప్పుడో సాంకేతిక లోపం వలన విద్యుత్తు ఆగిపోయిందన్న వార్త తప్పితే ఎక్కువగా వార్తల్లో చోటు చేసుకోదు. అటువంటి ప్రదేశంలో సైబర్ నేరమనేది అందరినీ కలవరపరుస్తోంది. పాల్వంచ లోని భారతీయ స్టేట్ బ్యాంక్ నుంచి ఏటిఎమ్ ద్వారా చాలామంది ఖాతాదారుల సొమ్ము వారికి తెలియకుండా బయటకు వస్తోంది. నాలుగురోజుల్లో 11 లక్షల రూపాయలను అందులోని వివిధ ఖాతాల్లోంచి ఎవరో తస్కరించారు. బాధితులు ఫిర్యాదు చెయ్యటంతో బ్యాంక్ వారు ఖాతాదారుల సొమ్ము భద్రత కోసం 11 వేల మంది ఖాతాదారుల ఖాతాలను స్థంబింపజేసారు. అంతే కాకుండా జరిగిన సైబర్ క్రైం మీద దర్యాప్తునారంభిస్తున్నామని, ఖాతాదారుల సొమ్ము నష్టం కలగదని, ఇప్పటివరకూ 13 ఖాతాల్లోంచి బయటకు వెళ్ళిపోయిన సొమ్ముని వారికి తిరిగి చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi notices to kvp ramachandra rao in emaar case
Ponnam predicts police revolt against dgp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles