Ponnam predicts police revolt against dgp

ponnam predicts police revolt against dgp, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ponnam-predictions1.gif

Posted: 01/14/2012 04:15 PM IST
Ponnam predicts police revolt against dgp

ponnam2అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ఎవరికైనా ఉంది. దాన్ని ఎదుర్కోవటం కోసం చెయ్యాల్సిన వన్నీ చెయ్యాలి. అందులో ఆరోపణలుండవచ్చు, ఆందోళనలుండవచ్చు, మరేదైనా చోటుచేసుకోవచ్చు కానీ తను స్వయంగా చెయ్యగలగాలి. కానీ ఈ మధ్య తాము కోరుకున్నదే ప్రజాభీష్టంగా మాట్లాడే ఆనవాయితీ నేతల ప్రసంగాల్లో, వ్యాఖ్యల్లో చోటుచేసుకుంటోంది.

ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పోలీసు శాఖలో ప్రమోషన్లు, బదిలీల విషయంలో తెలంగాణా పోలీసులకు అన్యాయం జరుగుతోందని, దీనిమీద హోం మంత్రికి ఫిర్యాదు చేసానని అన్నారు. అందుకు కారకులైన డిజిపి ని తూలనాడుతూ ఆయన ఒక ఫాక్షనిస్ట్ గా వ్యవహరిస్తున్నారని పొన్నం అన్నారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చెయ్యటం, మానవ హక్కలను హరించటమే అవుతుందని, అటువంటి పనులకు పూనుకుంటున్న డిజిపి మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఇది ఆయన అభిప్రాయం, ఆయన చెప్పారు. పత్రికా ముఖంగా చెప్పారు, హెచ్చరించారు, బావుంది. కానీ డిజిపి ధోరణి మారకపోతే బాధితులైన పోలీసు అధికారులు తిరగబడతారు అని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరు, తరిమికొడతారు, వాళ్ళు అంతా గమనిస్తూనేవున్నారు, సమయం చూసుకుని బుద్ధి చెప్తారు- ఇలాంటి అభిప్రాయాలను బహిరంగంగా చెప్పటమనేది ఎంతమాత్రం సమంజసమో ఆ నాయకులే చెప్పాలి. అంతేకాదు, చెప్పవలసిందంతా చెప్పి, మేం ముందే చెప్తున్నాం. ఆతర్వాత మీ ఇష్టం. ఏదన్నా జరిగితే మీదే బాధ్యత అని కూడా తమ చేతులు దులిపేసుకుంటారు. నిజంగానే ఏమైనా జరిగితే, మేం ముందే చెప్పాం కానీ వినలేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసారు. ఆవేశంలో ఏమైనా జరుగుతుందని మొదట్లోనే హెచ్చరించాం కదా అని కూడా అనటానికి అవకాశం ఉంది.

అలాగే పొన్నం ప్రభాకర్ తెలంగాణా కు చెందిన పోలీసు ఉద్యోగులకు జరిగే అన్యాయాన్ని ఎలుగెత్తి చాటటమే కాకుండా పర్యవసానం ఎలా ఉంటుందన్నది కూడా ఒకరికి సూచన, మరొకరికి హెచ్చరిక రూపంలో చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  11 lakhs drawn from different accoutns throughatm
Black ink attack on ramdev baba while talking on black money  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles