Titanic movie practically experienced with horrifying memories

titanic movie practically experienced with horrifying memories, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

titanic-1.gif

Posted: 01/15/2012 04:21 PM IST
Titanic movie practically experienced with horrifying memories

titanic

టైటానిక్ సినిమాని థియేటర్ లో చూసాం కానీ కోస్టా కన్కోర్డియాలో ప్రత్యక్షంగా చూసాం అంటూ శనివారం రాత్రి జరిగిన సంఘటననుంచి బయటపడ్డవారంతా ఆ అనుభవాన్ని తలుచుకుంటూనే ఒణికిపోతున్నారు. ఇసోలా డెల్ గిగ్లియో దీవి దగ్గర తీరానికి తగిలి పక్కకి ఒరిగిపోయిన ఈ విలాసవంతమైన పర్యాటక షిప్ లో ఆ సమయంలో 4000 పై చిలుకు ప్రయాణీకులున్నారు. వారి కంటి ముందే టేబుల్ మీద ప్లేట్లు, కప్పులు, గ్లాసులు మొదలైనవన్నీ సర్రుమని జారిపోయాయి. మాజిక్ షో జరుగుతున్న చోట తెరలు కుడివైపుకి లాగినట్టుగా జరిగాయి. హాలంతా తల్లకిందులయ్యేటప్పటికి కిందపడి మోకాళ్ళు గీసుకుపోయి, పగిలిన గాజు ముక్కలు చీరుకుపోయి, దీపాలు మలిగిపోయిన కారిడార్లలో భయంతో పిల్లలు హాహా కారాలు చేస్తుంటే ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో కొందరు మధ్యధరా సముద్రంలోకి దూకేసారు. సాయం కోసం పిలిచేవారు, బిగ్గరగా రోదించేవారు, సాధ్యమైనంత మందిని లైఫ్ బోట్లల్లో దీవిలోకి పంపించేస్తూ సహాయక చర్యలు చేపట్టినా, బాగా జాప్యం జరగటం, వదిలిపెట్టాల్సిన లైఫ్ బోట్లను కూడా సరిగ్గా వదలకపోవటం ఇలాంటి ఎన్నో అనుభవాలను ఎవరికివారు గుర్తుచేసుకుంటూ మిగిలినవారితో పంచుకుంటున్నారు. ఇప్పటికీ 40 మంది జాడ తెలియలేదు.

షిప్ కెప్టెన్ ఫ్రాన్సిస్కో షెట్టినో ని విచారణకు తీసుకెళ్ళారు. షిప్ ని సరిగ్గా నడపక సముద్ర మధ్యంలో కాకుండా ఒడ్డుకి దగ్గర్లో నడిపటం వలన ఎంతోమందిని మరణానికి, అసౌకర్యానికి గురిచెయ్యటమే కాకుండా, అందరినీ పంపించకముందే తనే షిప్ ని వదిలిపెట్టటాన్ని తప్పుపడుతూ విచారణ కొనసాగుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Old cricketers contractor and engineer for new faces in indian team
Undue discounts on electricity to ferro alloys companies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles