Adjournments as govt do not have answers leftists blame govt

adjournments as govt do not have answers, leftists blame govt, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

adjournments-1.gif

Posted: 02/14/2012 12:43 PM IST
Adjournments as govt do not have answers leftists blame govt

విపక్షాలు వేసే ప్రశ్నలను తట్టుకోలేక, విమర్శలకు జవాబులు లేక, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, శాసన సభను ప్రభుత్వం వాయిదా వేయించుకుంటోందని, సభాపతి సభా నిర్వహణా శైలి హాస్యాస్పదంగా ఉందని, ఆలస్యంగా సభలు ప్రారంభమవటం, వెనువెంటనే వాయిదాలు పడటం చాల దురదృష్టకరమని వామ పక్షాలు ఈ రోజు ప్రభుత్వాన్ని దుయ్యబట్టాయి.

అయితే, విపక్షాలు సభాసమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటే బావుంటుందని, చర్చలను బడ్జెట్ మీద కేంద్రీకరిస్తే మంచిదని, మద్యం వ్యవహారం ఏసిబి చూసుకుంటోందని, జగన్ వర్గంలోని వారి రాజీనామాలు అనర్హతల విషయం పూర్తిగా సభాపతి పరిధి లో ఉందని, దానిమీద ఎటువంటి వత్తిడులు కానీ, సభాపతి నిర్ణయాన్ని ప్రభావితం చేయటం కానీ ఎవరూ చెయ్యలేరని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులకు విఙప్తి చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police too should serve notices for calling
Ys jagan gets blow from high court and also supreme court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles