Missed sachin tendulkars 100th century virender sehwag

Missed Sachin Tendulkars 100th century Virender Sehwag,Virender Sehwag, Sachin Tendulkar, Sachins 100th century, Asia Cup 2012, Cricket News

Missed Sachin Tendulkars 100th century Virender Sehwag

Virender.gif

Posted: 03/22/2012 01:27 PM IST
Missed sachin tendulkars 100th century virender sehwag

Missed Sachin Tendulkars 100th century Virender Sehwag

బ్యాటింగ్ దిగ్గజం సచిన్ వందో సెంచరీ చేసినపుడు డ్రెసింగ్ రూమ్‌కు దూరమయ్యానని ఓపెనర్ సెహ్వాగ్ నిట్టూర్చాడు. అతని రికార్డును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోయానని చెప్పాడు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై మాస్టర్ శతకబాదగా.. విశ్రాంతి పేరుతో వీరూ ఈ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం తాను ఫిట్‌గా ఉన్నానని చెప్పాడు. 'విరామ సమయం పూర్తయింది. సాధన చేసేందుకు, ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా' అని వీరూ చెప్పాడు.

కాగా ఆస్ట్రేలియా పర్యటన పరాజయాల నేపథ్యంలో సీనియర్లు రిటైరవ్వాలన్న మాజీల డిమాండ్లపై స్పందిస్తూ.. ఓ ఆటగాడు వైదొలగాలని ఎవరూ ఒత్తిడి చేయలేరని అన్నాడు. 'ఆటను ఆస్వాదించినంత కాలం ఆడతాను. జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశం కోసం విజయాలందిస్తా. 60 ఏళ్లపుడే రిటైరయ్యే ప్రభుత్వ ఉద్యోగం కాదిది. ఆడే సామర్థ్యాన్ని బట్టి 30 లేదా 60 ఏళ్లపుడు వైదొలగొచ్చు. 42 ఏళ్ల వరకు జయసూర్య ఆడాడు' అంటూ ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ ఓపెనర్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Naxalite leader dies of snake bite
Women paraded naked in rajastan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles