Jhina writes to chief minister

Jhina writes to Chief Minister,Kidnapped Odisha MLA, Odisha MLA writes to CM, Wife, mother, jhina, Laxmipur MLA Jhina Hikaka in Koraput district

Jhina writes to Chief Minister

Jhina.gif

Posted: 03/28/2012 10:51 AM IST
Jhina writes to chief minister

Jhina writes to Chief Minister

నా భర్త అమాయకుడు... ఆయన్ని ఏమీ చేయకుండా, ప్రాణహాని తలపెట్టకుండా దయచేసి విడిచిపెట్టాలని ఒడిశాలోని లక్ష్మీంపూర్ ఎమ్మెల్యే జినా ఎక్కాక భార్య కౌసల్య మజ్జి మావోలను వేడుకున్నారు. లక్ష్మీంపూర్‌లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన భర్త అమాయకుడన్నారు. ఆయన గిరిజనులకు ఎంతో సేవ చేశారన్నారు. దయతలచి తన భర్తను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరమైన డిమాండ్లు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో తేల్చుకుని, తన భర్తను అప్పగించాలని వినయపూర్వకంగా ఆమె మావోలను వేడుకున్నారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న కిడ్నాప్ గురైన ఎమ్మెల్యే తల్లి ఇఛారూ ఎక్కాక మాట్లాడుతూ తన కుమారుడిని విడిచిపెట్టాలని మావోయిస్టులకు విన్నవించారు. యువ నేతగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అనేక గిరిజన ప్రాంతాల్లో రహదార్ల నిర్మాణం పనులతో పాటు పలు గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేశాడని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నామని చెబుతున్న మావోల అభిప్రాయం కూడా మంచిదేనని, అయితే తన కుమారుడు కూడాగిరిజనులకు సేవ చేస్తున్నందున తనను కిడ్నాప్ చేయడం భావ్యం కాదని అందువల్ల దయదలచి నాకుమారుడిని విడిచిపెట్టాలని వేడుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director shankar waiting for pawan kalyan dates
Telugu desam party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles