Rajasthan royals team 2012 kevon cooper

Rajasthan Royals Team 2012 kevon cooperm, Cooper star in Rajasthan win,Ajinkya Rahane, Rajasthan Royals, Kings XI Punjab, Indian Premier League

Rajasthan Royals Team 2012 kevon cooper

Rajasthan.gif

Posted: 04/07/2012 03:52 PM IST
Rajasthan royals team 2012 kevon cooper

Rajasthan Royals Team 2012 kevon cooper

అద్రుష్టమంటే రాజస్థాన్ దే.  మిగతా జట్ల విదేశీ స్టార్ల కోసం కోట్లకు కోట్లు పోస్తుంటే.. కేవలం  రూ. 25 లక్షలు పోసి, విలువైన ఆటగాణ్ని  సొంతం చేసుకుంది.  అవును.  ఐపీఎల్ లో అరంగేట్రం  చేసిన  కెవాన్ కూపర్ ను  రాయల్స్  కొనుగోలు చేసింది.  రూ. 25 లక్షలకే.  వేలంలో  మరెవరూ  కూపర్ పై  ఆసక్తి  చూపకపోవడంతో  ప్రాథమిక  ధరకే అతణ్ని  కొనుక్కుంది రాజస్థాన్.  ఇప్పుడా కారు చౌక  ఆటగాడే విలువైన  ఆటతో  రాజస్థాన్ కు విజయాన్నందించాడు.  బ్యాటింగ్ (3 బంతుల్లో 11) బౌలింగ్ (4/26) , ఫిల్లింగ్ (2 క్యాచ్ లు, ఓ రనౌట్)  .. మూడింట్లోనూ  అదరగొట్టి, పంజాబ్  పాలిట యముడయ్యాడుఔ  స్టార్లు లేని  రాజస్థాన్  మున్నుందు  కూపర్  నుంచి ఇలాంటి ప్రదర్శనలే ఆశిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  67 years old man with half his age wife becomes father
Chinese teenager sells kidney for iphone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles