India withdraws sunami warnings

India withdrew tsunami alert from all coastal regions including Chennai, Kerala, Andhra Pradesh, Orissa. Major earthquake hit Indonesia on Apr 11

India withdraws Tsunami warnings.GIF

Posted: 04/11/2012 08:55 PM IST
India withdraws sunami warnings

ఇండోనేషియాలో భూకంపం సంభవించిన నేపథ్యంలో రాష్ట్రానికి ముప్పు సునామీ ముప్పు లేదని ఇంకాయిస్ శాస్త్రవేత్త శ్రీనివాస్ తెలిపారు. ఇతర దేశాలకు కూడా ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్రానికి సునామీ ముప్పులేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో దాని ప్రభావం మన రాష్ట్రంపై ఏ మేరకు ఉంటుందనే కోణంలో అధికారులతో సీఎం సమీక్షించారు. మనకు సునామీ ముప్పేమీ లేదని, అయినా అందరూ జాగ్రత్తగా ఉండాలని సీఎం కోరారు. కోస్తా తీరప్రాంత జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు కంట్రోల్ రూమ్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Curfew relaxed in violence hit old hyderabad
Jindal and nikki in us vice presidential race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles