Gandhi bhawan in kolkata go on the block

Gandhi Bhawan, Beliaghata here, Mahatma Gandhi, fasted during the communal riots in 1947 might go under the hammer if a bank to which the property is

Haidari Manzil better known as Gandhi Bhawan in Beliaghata here, where Mahatma Gandhi fasted during the communal riots in 1947 might go under the hammer if a bank to which the property is

Gandhi Bhawan in Kolkata go on the block.GIF

Posted: 04/19/2012 04:00 PM IST
Gandhi bhawan in kolkata go on the block

Gandhi-jiభారత జాతిపిత మహాత్మగాంధీ స్మారక వస్తువులు నిన్న లండన్ లో వేలం వేసిన విషయం తెలిసిందే. ఈ వస్తువుల వేలం దేశంలో అనేక చోట్ల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ వస్తువులు వేలం వేయడంపై ప్రముఖ గాంధేయవాది, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత గిరిరాజ్ కిశోర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వేలం పాటను నిరసిస్తూ తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఆయన లేఖ రాశారు. జాతిపితకు చెందిన వస్తువులకు లండన్‌లో వేలం పాట నిర్వహిస్తున్నా భారత ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని, అందుకే తానేమీ చేయలేక తన పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈయనకు అక్షరాస్యత, విద్యా కార్యక్రమాల్లో విశేష కృషి చేసినందుకుగాను 2007లో గిరిరాజ్ కిశోర్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది.
అంతే కాకుండా కోల్‌కతాలోని గాంధీ మైదాన్, అందులోని గాంధీ భవన్‌ను వేలం వేయొద్దని బెంగాల్ హెరిటేజ్ కమిషన్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. గాంధీ భవన్‌ను వేలం వేయాలన్న నిర్ణయాన్ని హెరిటేజ్ కమిషన్, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ వ్యతిరేకిస్తున్నాయి. గాంధీ వస్తువులనే వేలం వేస్తుంటే చూస్తూ బొమ్మలా నిలబడ్డ గాంధీ వారసులం అని చెప్పుకొని తిరుగుతున్న వారు, కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేక పోయాయి. మరి గాంధీ భవనం వేలాన్నైయినా అడ్డుకుంటుందో చూడాలి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stronger link between depression and stroke
Kaleshwara baba family fights for property  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles