Bollywood movies make youth drink

Youngsters witnessing alcohol use in Bollywood movies are twice as likely to have tried drinking than their counterparts who do not watch movies, according to a new study presented at the World Congress of Cardiology in Dubai

Youngsters witnessing alcohol use in Bollywood movies are twice as likely to have tried drinking than their counterparts who do not watch movies, according to a new study presented at the World Congress of Cardiology in Dubai

Bollywood movies make youth drink.gif

Posted: 04/21/2012 01:16 PM IST
Bollywood movies make youth drink

drinkingఈ కాలంలో యువత కానీ, పిల్లలు కానీ చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారంటే దానికి కారణం ఇప్పుడు కల్చర్ ప్రభావమే. యువత ప్రేమలో పడటానికి ముఖ్యంగా సినిమాల ప్రభావం అని మనకు తెలిసిన విషయమే. కానీ అదే సినిమాల ప్రభావం వలన యువత మద్యానికి కూడా బానిసవుతున్నారని తాజా సర్వేలో తేలింది.


బాలీవుడ్ సినిమాల ప్రభావంతో భారతీయ యువత మద్యాన్ని మితిమీరి తాగుతోందని, ఫలితంగా ఇటీవలి కాలంలో మద్యం వినియోగం మూడురెట్లు పెరిగిందని, 12నుంచి 16 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 10 శాతం మంది ఇప్పటికే మద్యం రుచి చూశారని తెలిపింది.

సాధారణంగా మద్యాన్ని వినియోగించే వారితో పోల్చి చూస్తే, బాలీవుడ్ సినిమాలు చూస్తున్న యువతలో మద్యం వినియోగం 2.78 రెట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ‘బాలీవుడ్ సినిమాల్లో మద్యం వినియోగాన్ని నేరుగా చూపుతుండడంతో యువతపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది’. ఈ అద్యయన కమిటీకి చెందిన డాక్టర్ జీపీ నజర్ తెలిపారు. బాలీవుడ్ సినిమాల్లో దీనికి సంబంధించిన సంభాషణలు, వినియోగాన్ని గొప్పగా చూపుతున్నారని, దీనిని కూడా నిషేధించాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chinese father suspected of beating son
Barack obama mitt romney in a tight race  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles