A raja does not want bailprefers to come out clean

Tihar Prisons, Crime, Crime in India, Law, Bail, Criminal law, Law_Crime, Andimuthu Raja, Central Bureau of Investigation, communications minister

Jailed former communications minister Andimuthu Raja is not keen on getting out on bail, he would prefer to walk out of prison with "clean hands" in the 2G spectrum controversy. (TOI Photo) NEW DELHI: Jailed former communications minister Andimuthu Raja

A Raja does not want bail_prefers to come out Clean.GIF

Posted: 04/24/2012 11:28 AM IST
A raja does not want bailprefers to come out clean

A.-Raja2 జీ స్కామ్ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ టెలికాం మంత్రి ఎ. రాజా గత కొన్ని నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. 2010 నవంబర్ లో అరెస్ట్ అయిన ఇతడు 14 నెలలుగా ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్నారు. గత ఏడాది నుండి దీని పై విచారణ సాగుతూనే ఉంది. ఈ కేసులో అరెస్టు అయివారు  బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కానీ రాజా మాత్రం ఇప్పటి వరకు బెయిల్ కోసం కానీ, పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవుతానని కానీ ఒక్కసారి కూడా ధరఖాస్తు చేసుకోలేదు.

బెయిల్‌ పొందాలన్న కోరిక తనకు పెద్దగా లేదని, తనపై ఉన్న ఆరోపణలు నిరాధారమైనవని తేలినప్పుడు నిర్దోషిగానే బయటికి రావాలనుందని ఐఎఎన్‌ఎస్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘బెయిల్‌ మీద బయటికి రావడంకన్నా, నిష్కళంకుడిగానే బయటికి రావాలనుకుంటున్నాను’ అని పాటియాలా హౌస్‌ కోర్టులో విచారణ సందర్భంగా ఐఎఎన్‌ఎస్‌కు చెప్పారు.  మరి రాజా నిజాయితీవంతుడా లేక అవినీతి పరుడా అనేది తేలాలంటే ఈ కేసు ఫైనల్ రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ka paul again blasts on ysrcp
Senior inter results release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles