ప్రపంచ దేశాలంటిలో పెద్ద దేశం చైనా. విస్తీర్ణం పరంగా చూసుకున్నా, జనాభా పరంగా చూసుకున్నా చైనా మిగతా దేశాల కంటే పై స్థానంలో ఉంది. అయితే ఏంటని మాత్రం అనుకోకండి. విషయం ఏంటంటే... పూర్వకాలంలో మనదేశంలో కన్యాసులకం ఉండేది. కన్యా సులకం అంటే... పెద్ద వయస్సు మగ వాళ్ళకి వయస్సు చిన్నగా ఉన్న ఆడపిల్లల్ని కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేసేవారు. రాను రాను మన దేశంలో ఆ పద్దతి పోయింది. కానీ ప్రస్తుతం చైనాలో అదే పరిస్థితి నెలకొంది. చైనాలో అమ్మాయిల జనాభా అబ్బాయిల జనాభా కంటే చాలా తక్కువగా ఉండటంతో అక్కడి చైనీయులు పెళ్ళి కుమార్తెలను డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారట. దీంతో అక్కడి పెళ్ళి కుమారులు అప్పులు పాలు అవుతున్నారట. అంతే కాదు గ్రామాల్లో ఉండే అబ్బాయిలకు కూడా భాగానే డిమాండ్ ఉందట.
పోయిన సంవత్సరం సగటున నమోదయిన రేషియో ప్రకారం అబ్బాయిలు 118 మంది పుడితే అమ్మాయిలు వంద మంది మాత్రమే పుట్టారట. 2020 సంవత్సరం వరకు చైనాలో 24 మిలియన్ల మంది పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు ఉంటారట. దీనిని బట్టి చూస్తే రానున్న కాలంలో చైనీయులు పాండవుల లాగా భార్యలను పంచుకుంటారని అంచనా వేస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో భారత్ లో కూడా ఈ పరిస్థితి ఎదురు కావచ్చేమో...?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more