Vellulli

vellulli suppliers of vellulli lehyam, ayurvedic medicines, herbal medicines, tea bags, cosmetics, creams, soaps and massage oils.

vellulli

vellulli.gif

Posted: 05/04/2012 07:06 PM IST
Vellulli

velluli

వెల్లుల్లిలో ఎన్నో ఔషధగుణాలున్నట్లు  ఇప్పటికే బయటపడింది. ఇప్పుడు దీని గురించి  మరో కొత్త సంగతీ తెలిసింది.  ఇందులోని  కీలక రసాయనం  ఆహారాన్ని కలుషితం చేసే భ్యాక్టీరియాతో చాలా సమర్థవంతంగా అంటే యాంటిబయోటిక్స్ కన్నా 100 రెట్లు  శక్తిమంతంగా పోరాడగలదని  శాస్త్రవేత్తలు  చెబుతున్నారు.  వెల్లుల్లిలోని డయాలీల్ సల్పైడ్ అనే రసాయనం  కలుషిత బ్యాక్టీరియా  తన రక్షణ  కోసం ఉపయోగించే  జిగురు  పొరను తేలికగా  అధిగమించగలుగుతున్నట్లు  వాషింగ్టన్  స్టేట్   విశ్వవిద్యాలయం  పరిశోధకులు  గుర్తించారు మరి.  డయాలీల్  సల్ఫైడ్  రసాయనం  ఎరిత్రోమైసిన్, సిప్రాఫ్లాక్ససిన్ యాంటిబయోటిక్స్  కన్నా మరింత  సమర్థవంతంగానే కాదు.. అతి తక్కువ  వ్యవధిలోనే  పనిచేస్తున్నట్టు పరీక్షల్లో  బయటపడింది.  వాతావరణంతోపాటు  ఆహార పదార్థాల్లోనూ ఈ రసాయనం వ్యాధి కారక బ్యాక్టీరియాను శక్తిమంతంగా తగ్గిస్తున్నట్టు  తేలటం  ఆసక్తి  కలిగిస్తోందని పరిశోశకుడ మైఖేల్  కొంకెల్  అన్నారు.  కాంపిలో బ్యాక్టర్  ఇన్ ఫెక్షన్లో అతిసారం, కడుపునొప్పి, జ్వరం  వంటి లక్షణాలు కనిపిస్తాయి.  పచ్చిగా  ఉండే పదార్థాలు, సరిగా ఉడకని  మాంసం, గుడ్లు.. అపరిశుభ్ర పాత్రల్లో వండిన  పదార్థాలు  తినడం వల్ల ఇదివస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Super moon 2012 may 5 will not cause armageddon
Gandhi ambedkar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles