Gold dragged down by weak euro on political uncertainty

Gold dragged down by weak euro on political uncertainty,spot gold,Ning,import duty,Gold,excise duty,euro,The jewellery sector heaved a sigh of relief on Monday as Union Finance Minister Pranab Mukherjee rolled back some of the

Gold dragged down by weak euro on political uncertainty

Gold.gif

Posted: 05/08/2012 11:13 AM IST
Gold dragged down by weak euro on political uncertainty

Gold dragged down by weak euro on political uncertainty

బంగారు ఆభరణాల వ్యాపారులకు ఇది తీపి కబురు. బ్రాండెడ్‌, అన్‌బ్రాండెడ్‌ ఆభరణాలపై ఎక్సైజ్‌ సుంకం విధిస్తూ ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనను ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వెనక్కి తీసుకున్నారు. వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి)తో కలిపి ఎక్సైజ్‌ సుంకాన్ని చెల్లించాలన్న తమ ప్రతిపా దనను ఆమోదించడానికి ప్రజలు సుముఖంగా లేనందున దాన్ని ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటిం చారు. మార్చి 17 నుంచి ఉపసంహరణ నిబంధన అమలులోకి వస్తుందని ఆయ న వివరణ ఇచ్చారు. బడ్జెట్‌లో ఎక్సైజ్‌ సుంకాన్ని ప్రతిపాదించినప్పటి నుంచి బంగారు వర్తకులు విముఖతతోనే ఉన్నారు. ఎత్తివేతకు డిమాడ్‌ చేస్తూ సుమారు 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె జరిపారు.
ఆభరణాల కొనుగోలుపై పన్ను విధించడానికి ఉన్న పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచారు. బంగారు వ్యాపార లావాదేవీల్లో అక్రమాల నిరోధానికే తామీ చర్యకు ఉపక్రమించామని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రణబ్‌ సమర్ధించుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత అవసరాలకు ఎవరు కొనుగోలు చేసినా ఒక శాతం పన్నును చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rr moviemakers to promote new talent
Visakhapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles