Rr moviemakers to promote new talent

RR Moviemakers to promote new talent,RR Moviemakers,R VEnkat, RR Moviemakers to encourage new talent

RR Moviemakers to promote new talent

RR.gif

Posted: 05/08/2012 11:20 AM IST
Rr moviemakers to promote new talent

RR Moviemakers to promote new talent

ఐతే భారీ చిత్రాలతోపాటు కొత్త నటీనటులతో చిన్న చిత్రాలను నిర్మించడానికి శ్రీకారం చుడుతున్నారు ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ అధినేత డా|| వెంకట్‌. డమరుకం, శ్రీమన్నారాయణ, ఆటోనగర్‌ సూర్య, పైసా వంటి భారీ చిత్రాలను సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ర్మాత వెంకట్‌ మాట్లాడుతూ...'హంగామా నుండి వరసగా ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ నిర్మించిన చిత్రాలను సూపర్‌ డూపర్‌హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈమధ్య కిక్‌, డాన్‌శీను, మిరపకారు, ప్రేమకావాలి, బిజినెస్‌మేన్‌, పూలరంగడు, లవ్‌లీ.. ఇలా వరస విజయాల్ని ప్రేక్షకులు అందించిన ఉత్సాహంతో మరిన్ని భారీ చిత్రాలు నిర్మిస్తున్నాం. అలాగే అందరూ కొత్త నటీనటులతో, కొత్త దర్శకులతో వరసగా చిన్న చిత్రాల్ని నిర్మించడానికి ప్లాన్‌ చేశాం. సరికొత్త కథాంశాలతో, పక్కా బౌండ్‌ స్క్రిప్ట్స్‌తో చిత్రాలు చేయడానికి రెడీ వున్న న్యూ టాలెంట్‌ని ప్రోత్సహించడానికి ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ సంస్థ సిద్ధంగా వుంది. ఎన్ని మంచి సబ్జెక్ట్స్‌ దొరికితే అన్ని చిత్రాల్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. కొత్త దర్శకులు, కొత్త నటీనటులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇకపై ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఓ వైపు భారీ చిత్రాల్ని నిర్మిస్తూ, మరో వైపు నాన్‌స్టాప్‌గా చిన్న చిత్రాలను కూడా నిర్మిస్తాం. ఆల్‌రెడీ సబ్జెక్ట్స్‌ సెలెక్షన్‌లో వున్నాం' అని అన్నారు.

RR Moviemakers to promote new talent

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Long working hours turning many into couch potatoes
Gold dragged down by weak euro on political uncertainty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles