Kenichi ito monkey running

kenichi ito monkey running,Anatomical Wonders, Video, Four Legged Running, Japanese Monkey Man, Kenichi Ito, Kenichi Ito Monkey, Kenichi Ito Monkey Running, Kenichi Ito Running, Kenichi Ito World Record, Monkey Running, Monkey Running Technique, Running On All Fours, Tokyo Monkey Man, Weird Photos & Videos, World Records, Weird News

kenichi ito monkey running

kenichi.gif

Posted: 05/08/2012 06:45 PM IST
Kenichi ito monkey running

kotibava

మనిషి కోతి నుంచే వ చ్చాడనడానికి జపాన్‌లోని టోక్యోకు చెందిన కెనిచి ఇటో(29)నే ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే.. ఇతడు కోతుల్లాగే నాలుగు కాళ్ల మీద పరిగెత్తుతాడు. ఎంతలా అంటే.. చివరికి గిన్నిస్ బుక్‌లోకి కూడా ఎక్కేసేంతగా.. కెనిచి కేవలం 20 సెకన్ల వ్యవధిలో 100 మీటర్ల దూరం పరిగెత్తగ లడట. దీంతో ప్రపంచంలో నాలుగు కాళ్ల మీద అత్యంత వేగంగా పరిగెత్తే మనిషి ఇతడేనని గిన్నిస్ బుక్‌వారు కూడా తీర్మానించేశారు. చిన్నప్పటి నుంచి కోతులంటే తెగ ఇష్టమని చెబుతున్న కెనిచి.. ఎనిమిదిన్నరేళ్ల నుంచి ఇలా కోతుల తరహాలో పరిగెత్తడం ప్రాక్టీస్ చేశాడు.

kenichi ito monkey running

ఆఫ్రికాకు చెందిన పాటాస్ కోతులు పరిగెత్తే శైలిని అనుకరించే కెనిచి.. వాటిలాగే ఆరు రకాల స్టైల్స్‌లో పరిగెత్తుతాడట. ప్రస్తుతం తనలాగే ఇలాంటి విచిత్రమైన ఆసక్తి ఉన్నవారికి పరిగెత్తడంలో శిక్షణ ఇస్తున్నాడు. మీకో విషయం తెలుసా? ఇతడు తొలినాళ్లలో ఇలాగే నాలుగు కాళ్ల మీద పరిగెత్తుతుంటే.. ఓ వేటగాడు అడవి పంది అని పొరబడి.. కాల్చేయబోయాడట!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  King mswati angry over minister who bedded his 12th wife
Urine soaked virgin boy eggs are a springtime taste treat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles