King mswati angry over minister who bedded his 12th wife

King Mswati angry over Minister who bedded his 12th wife, voice of the voiceless, highlighting social and political injustice in our societies without fear of reprisal or prosecution

King Mswati angry over Minister who bedded his 12th wife

King.gif

Posted: 05/08/2012 06:56 PM IST
King mswati angry over minister who bedded his 12th wife

King Mswati angry over Minister who bedded his 12th wife

బహు భార్యాలోలుడు స్వాజిలాండ్ రాజు మస్వతిపై ఒకరొకరుగా భార్యలు విరుచుకుపడుతున్నారు. తమను వేధింపులకు గురిచేస్తున్నాడని, అతడితో ఉండలేమని తెగేసి చెబుతున్నారు. 44ఏళ్ల వయసుగల మస్వతికి 13 మంది భార్యలు. ఇటీవల పన్నెండో భార్య నొథాండో డూబ్(23) రాజు ప్రవర్తన నచ్చక అలిగి ఇంటికి వెళ్లింది. తాజాగా ఆరో భార్య ఏంజెల్ లాజిజా డ్లామిని కూడా భర్త నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆమెకు తొమ్మిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. రోజూ తనను మస్వతి వేధించేవాడని, ఇష్టారీతిగా తిట్టేవాడని, ఆయనతో వేగలేనని తెగేసి చెప్పింది. కుమారుడ్ని తీసుకొని పుట్టినింటికి వెళ్లిపోయింది. ఈ వివరాలను ‘డెయిలీ మెయిల్’ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది.

King Mswati angry over Minister who bedded his 12th wife

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi to question ysr close associate sureedu
Kenichi ito monkey running  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles