No apology for dress code orders haryana govt

haryana, haryana government dress code, news, hindustan times, haryana empowerment, women and child development minister, Geeta Bhukkal

The Haryana government today defended its dress code orders issued recently by the women and child development department that asked its employees to wear decent clothes at work

No apology for dress code orders Haryana govt.GIF

Posted: 05/10/2012 09:03 PM IST
No apology for dress code orders haryana govt

మహిళల పై దాడులు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో మహిళల రక్షణ కోసం హర్యానా ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. హర్యానా మహిళా, శిశు విభాగం తమ మహిళా ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌ను విధించింది. మహిళా ఉద్యోగులు జీన్స్‌, టీ షర్ట్స్‌ ధరించి విధులకు హాజరు కారాదని తెలిపింది. వారు కేవలం షల్వార్‌ కమీజ్‌లు, చీరలు మాత్రమే ధరించి ఉద్యోగానికి రావాలని స్పష్టంగా పేర్కొంది. జీన్స్‌, టీ షర్ట్స్‌లను అసభ్య దుస్తులుగా మహిళా, శిశు విభాగం అభివర్ణించింది.

హుందా అయిన, మర్యాదపూర్వకమైన వస్త్రధారణగా చీర, షల్వార్‌ కమీజ్‌లను పేర్కొంది. పురుషులు ప్యాంట్‌, షర్ట్‌ ధరించవచ్చని తెలిపింది. ఈమేరకు ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనివారు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటారని పేర్కొంది. మరి మన ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో చూడాలని ప్రజలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devineni umama brother chandrasekhar may join in ysrcp
Underwear bomb plot shows need for surveillance power  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles