Devineni umama brother chandrasekhar may join in ysrcp

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

Krishna district party president Devineni Umamaheswara Rao brother Chandrasekhar may join in Kadapa MP YS Jaganmohan Reddy's YSR Congress party on 24th of this month

Devineni Umama  brother Chandrasekhar may join in YSRCP.GIF

Posted: 05/10/2012 09:05 PM IST
Devineni umama brother chandrasekhar may join in ysrcp

ఒక ప్రక్క జగన్ కి అక్రమాస్తుల కేసులో ఉచ్చు బిగుస్తుంటే... మరో ప్రక్క ఆ పార్టీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు ఎక్కువగా జగన్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జగన్ ఊచలు లెక్కబెట్టే రోజులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయినా వివిధ జిల్లాలలోని నాయకులు మాత్రం ఆ పార్టీలోకి భారీగా వలస వెళుతున్నారు.

తాజాగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు సోదరుడు దేవినేని చంద్రశేఖర రావు వెళ్లనున్నారని తెలుస్తోంది. జగన్ పార్టీలో చేరేందుకు చంద్రశేఖర్ ఆ పార్టీ నేత వైవి సబ్బారెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఈ నెల 24న జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. దేవినేని ఉమమహేశ్వర రావు గెలుపులో ఆయన తమ్ముడిది కీలక పాత్ర. ఎప్పుడూ అన్నకు అండగా ఉండేవాడని అంటున్నారు. అయితే ఇటీవల తన సోదరుడిని కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All are know about ys jagan attitudechiru
No apology for dress code orders haryana govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles