Court shows leniency to youth qmad in love

Court shows leniency to youth "mad in love, Delhi court has spared jail term to a 21-year-old youth, held guilty

Court shows leniency to youth "mad in love

Delhi01.gif

Posted: 05/11/2012 04:45 PM IST
Court shows leniency to youth qmad in love

Court shows leniency to youth "mad in love

ప్రేమలో పడిన వారికి తార్కిక బుద్ధి ఉండదన్నాడో ఇంగ్లీషు కవి. తన వద్దకు వచ్చిన దీపూ కుమార్ కేసులో ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ కూడా ఇదే అభిప్రాయంతో తీర్పు నిచ్చారు. ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల దీపు తన ప్రియురాలిని పెళ్లి చేసుకోడానికి ఇంట్లో చెప్పకుండా తీసుకెళ్లాడు. ఇందుకు అతని ప్రియురాలే ముందుగా ఒత్తిడి చేసింది. కానీ ఆ అమ్మాయి మైనరు కావడంతో కోర్టు దీపును దోషిగా భావిస్తూ ఒక రోజంతా కోర్టు గదిలో ఉండాలని తీర్పు నివ్వడంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. అమ్మాయి మేజరో కాదో తెలుసుకోవాల్సిన బాధ్యత అబ్బాయిదేనని కోర్టు భావించింది. ప్రేమలో పడిన వాళ్లు పిచ్చి వారుగా మారతారని చెప్తూ, వాళ్లు తార్కికంగా ఆలోచిస్తారని భావించలేమని కోర్టు వ్యాఖ్యానించింది.

Court shows leniency to youth "mad in love

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bi to freeze more jagan accounts
Fishbowl bras offer alternative cooling in japans summer heat now that all nuclear power plants are shut down  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles