Bi to freeze more jagan accounts

BI to freeze more Jagan accounts , Kadapa MP YS Jagan Mohan Reddy,

BI to freeze more Jagan accounts

Jagan.gif

Posted: 05/11/2012 04:55 PM IST
Bi to freeze more jagan accounts

ysjanga

2008లో పురుడుపోసుకున్న 'జగతి పబ్లికేషన్స్' 'క్విడ్ ప్రో కో' మార్గాన పోగుచేసిన పెట్టుబడుల వ్యవహారమిది! కాకలు తీరిన మీడియా సంస్థలకే సాధ్యంకాని పని అది. కానీ జగన్ దాన్ని అవలీలగా సుసాధ్యం చేసి చూపారు. అది కూడా కేవలం నాలుగేళ్లలో! అవును.. సీబీఐ చార్జిషీటు సాక్షిగా వెలుగుచూసిన వాస్తవమిది. 1924లో ప్రారంభమై, సర్క్యులేషన్ పరంగా దేశం మొత్తంలో రెండో స్థానంలో ఉన్న 'హిందూస్థాన్ టైమ్స్' పత్రిక మార్కెట్ నుంచి సేకరించిన మొత్తం పెట్టుబడుల విలువ రూ.371 కోట్లు. భాగ్యనగరం కేంద్రంగా 1938లో ప్రారంభమై, రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ గల ఆంగ్లపత్రికగా ఉన్న 'డెక్కన్ క్రానికల్' మార్కెట్‌లో వాటాలు విక్రయించి సేకరించగలిగిన మొత్తం రూ.155 కోట్లు. 1988లో ప్రారంభమై, జాతీయస్థాయిలో దూసుకుపోతున్న 'ఎన్‌డీటీవీ' పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తం రూ.109 కోట్లు. ఈ మూడూ కలిపి సేకరించిన పెట్టుబడుల విలువ రూ.635 కోట్లు. అదే జగన్‌కు చెందిన 'జగతి' ప్రారంభమై నాలుగంటే నాలుగేళ్లు. పైగా రూ.349 కోట్ల నష్టాలనూ మూటగట్టుకుంది. పబ్లిక్ ఇష్యూకీ వెళ్లింది లేదు. కానీ అది సాధించిన పెట్టుబడుల విలువ ఈ మూడింటి పెట్టుబడుల మొత్తానికి దాదాపు రెట్టింపు. భారీ ప్రీమియంతో పలువురు పెట్టుబడిదారుల నుంచి జగతి పబ్లికేషన్స్ రూ.1,246 కోట్ల పెట్టుబడి సమకూర్చుకున్నట్లు సీబీఐ చార్జిషీట్‌లో వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women s sexual appetite peaks at 11pm on saturday night
Court shows leniency to youth qmad in love  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles