Ambedkar cartoon aircel maxis issues disrupt lok sabha

Ambedkar cartoon, Aircel-Maxis issues disrupt Lok Sabha,A cartoon depicting B R Ambedkar purportedly published in a NCERT textbook and row over Home Minister P Chidambaram's statement in the Aircel-Maxis deal today led to disruption of the Lok Sabha

Ambedkar.gif

Posted: 05/12/2012 10:59 AM IST
Ambedkar cartoon aircel maxis issues disrupt lok sabha

Ambedkar cartoon, Aircel-Maxis issues disrupt Lok Sabha

ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన పాఠ్య పుస్తకంలో అంబేద్కర్‌ను అవమానించే విధంగా 1960ల నాటి కార్టూన్ ప్రచురించటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగ నిర్మాతకు అవమానాన్ని సహించేది లేదని లోక్‌సభ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ప్రకటించగా, తరువాత సభలోకి వచ్చిన మానవ వనరుల మంత్రి కపిల్ సిబల్ జరిగిన పొరబాటుకు క్షమాపణలు చెప్పారు.  భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌ను దండిస్తున్నట్టు చిత్రించిన కార్టూన్ వ్యవహారం పార్లమెంట్‌లో చిచ్చులేపింది. ఇకమీదట ఇలాటి పొరబాట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కార్టూన్ విషయం తన దృష్టికి రాగానే దాన్ని తొలగించటంతోపాటు, దర్యాప్తునకు ఆదేశించానని ప్రకటించారు. ఈ విషయంలో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. సభకు వచ్చిన కపిల్ సిబల్ అంబేద్కర్ కార్టూన్‌పై వివరణ ఇచ్చారు. కార్టూన్ విషయం గత నెలలో తన దృష్టికి రాగానే పాఠ్యాంశం నుంచి తొలగించటంతోపాటు దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు. విపక్షాలు ఎంతకూ శాంతించక పోవటంతో సభను ప్యానెల్ స్పీకర్ ఆదివారం ఉదయానికి వాయిదా వేశారు. దళిత ఎంపీలు కార్టూన్‌పై చేసిన ఉద్యమం మూలంగా బిజెపి ప్రస్తావించిన చిదంబరం వ్యవహారం వెనకబడిపోయింది.

Ambedkar cartoon, Aircel-Maxis issues disrupt Lok Sabha

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former karnataka minister janardhan reddy granted conditional bail in illegal mining case
Be prepared for early ls polls mamata tells party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles