Minister removes reddy from her name

Minister removes 'Reddy' from her name,Geeta Reddy removes 'Reddy' from her Name,Geeta Reddy becomes just Geeta,Geeta Reddy removes Reddy from her name to represent Backward castes, Major Industries Minister Geeta Reddy changes Name

Minister removes 'Reddy' from her name

Minister.gif

Posted: 05/18/2012 01:33 PM IST
Minister removes reddy from her name

Minister removes 'Reddy' from her name

న్యూమరాలజిస్టుల సలహాల మేరకే గీతారెడ్డి పేరు మార్చుకున్నారని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి పేరు మార్చుకున్నారు. రాజకీయాల్లో మంచిపేరు కొట్టేయాలనే ఉద్దేశంతో గీతారెడ్డి సంఖ్యాశాస్త్ర నిపుణులను సంప్రదించారు. గీతారెడ్డి అనే పేరులో “రెడ్డి”ని తీసేసిన ఆమె ఇక గీతగా పిలువబడతారు. అయితే గీతారెడ్డి పేరు మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా సత్యసాయి భక్తురాలిగా ఫేమస్ అయిన గీతకు జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువని, రాజకీయాల్లో ఈ మధ్య ఆశించిన ఫలితాలు రాకపోవడంతోనే తన పేరును గీతారెడ్డి మార్పు చేసుకున్నట్లు సమాచారం. మరి గీతారెడ్డికి సంఖ్యాశాస్త్రం ఏ మేరకు అనుకూలిస్తుందో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rowdy sheeter maruthi nayeem murdered
Tirupathi laddu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles