Indian bananas in high demand in pakistan

Indian bananas in high demand in Pakistan,ndian bananas, India Pakistan, business news,India, Indian, Indo American, Community, India General News Indian bananas in high demand in Pakistan

Indian bananas in high demand in Pakistan

bananas.gif

Posted: 06/05/2012 01:55 PM IST
Indian bananas in high demand in pakistan

Indian bananas in high demand in Pakistan

ఇక్కడి ప్రజలు మాత్రం భారత అరటి పళ్లను తెగ మెచ్చు కుంటున్నారు. పాక్‌ అరటిపళ్ల కంటే భారత్‌ అరటిపళ్లు రుచిగాను పెద్దగాను ఉంటాయని చెబుతున్నారు. భారత్‌ నుంచి ద్రాక్ష, మామిడి పండ్లు దిగుమతి చేసుకున్నా అరటి పళ్లకు ఉన్న డిమాండ్‌ వీటికి లేదు.  భారత్‌ అరటి పళ్లు విక్రయించి స్థానిక వ్యాపారులు డజనుకు రూ.40, రూ.60 వరకు లాభం పొందుతు న్నారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. భారత్‌ నుంచి దిగుమతి చేసుకున అరటి పళ్లకు పాకిస్తాన్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడి అరటి పళ్ల పంట తగ్గిపోవడంతో భారత్‌ నుంచి దిగుమతి చేసు కుంటుంది. దేశంలోని పలు నగ రాల్లో డజను రూ.180 రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ప్రారంభంలో భారత్‌ నుంచి వచ్చే అరట పళ్లను కేవలం పంజాబ్‌ ప్రాంతంలో మాత్రయే విక్రయించే వారు. ఇప్పుడు సింధ్‌ దక్షిణ ప్రాంతానికి కూడా విస్తరించింది. చాలా వరకు  అరటిపంట ఈ ప్రాంతం లోనే పండిస్తారు. కొన్ని వారాల క్రితం భారత్‌ అరటిపళ్లను ఇస్లామా బాద్‌లో మొట్టమొదటిసారి పరిచయం చేసినప్పుడు డజను రూ.300 వరకు విక్రయించారు. తర్వాత సరఫరా మెరుగుపడి ప్రస్తుతం రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు.

అయితే పాకిస్తాన్‌లో పండించే అరటిపళ్లు డజను రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తారు. పాక్‌ ఆర్థిక రాజధాని కరాచీలో భారత్‌ అరటిపళ్లు డజను రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయి స్తున్నారని వార్తలు వచ్చాయి. గత రెండేళ్ల నుంచి పాకిస్తాన్‌లో చలికి వరదలకు ఇక్కడ అరటిపంట పూర్తిగా తగ్గిపోయింది. స్థానిక సర్వే ప్రకారం 139,000 టన్నుల నుంచి గత ఏడాది 2011-12లో 99,000 టన్నులకు పడిపోయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aggressive monkeys are overrunning delhi
Dimple yadav files kannauj nomination  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles