Aggressive monkeys are overrunning delhi

Aggressive monkeys are overrunning Delhi

Aggressive monkeys are overrunning Delhi

monkey.gif

Posted: 06/05/2012 04:36 PM IST
Aggressive monkeys are overrunning delhi

Aggressive monkeys are overrunning Delhi

ఢిల్లీ వాసులకు ఇప్పుడు కొత్త విధానం అవలంబిస్తున్నారు. దొంగల చేతికే తాళాలు ఇస్తున్నారు ఢిల్లీ  ప్రజలు. అంటే ముళ్లును  ముళ్లుతోనే తియ్యాలి అనే విధానం ఢిల్లీ ప్రజలు అమల జరిపినట్లు  తెలుస్తుంది. అసలు ఇంతకు ఏమిటయ్యా అంటే.. ఢిల్లీలో నివసించే ప్రజలు  తమ ఇళ్ల చుట్టు కోతుల చేత  మూత్రం పోయించుకుంటున్నారట. దీనివలన వారికి ఏమి లాభాం అనుకోవచ్చు. ఈ కోతుల  మూత్రం వలన తమ ఇంటిలోని వస్తువులను కాపాడుకుంటున్నామని  వారు చెబుతున్నారు.  అసలు వారికి వచ్చిన సమస్య ఏమిటి అంటే .. కోతులే పెద్ద సమస్య అని  చెబుతున్నారు.  అందు కోసం  శిక్షణ పొందిన లంగూర్  కోతులతో  తమ ఇంటి  చుట్టూ  మూత్ర విసర్జన  చేయించేందుకు  ఢిల్లీ ప్రజలు   నెలకు 200 రూపాయలు ఖర్చు చేస్తున్నారట. దీనివలన  ఇళ్లలో  వస్తువులు  పట్టుకుపోయే దొంగ కోతులు ఆ ఘాటు వాసన దెబ్బకు అటువైపు రాకుండా  ఉండటానికి ఇలా చేస్తున్నారట. అంటే కోతికి కోతే శత్రువు అని ఢిల్లీ వాసులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Why are only 2 flies allowed in toilets in china
Indian bananas in high demand in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles