Why are only 2 flies allowed in toilets in china

Why are only 2 flies allowed in toilets in China?,I just read the new 'rule' issued by the Chinese government that there should be no more than 'two flies' in the public toilets of Chinese cities

Why are only 2 flies allowed in toilets in China?

flies.gif

Posted: 06/05/2012 04:46 PM IST
Why are only 2 flies allowed in toilets in china

Why are only 2 flies allowed in toilets in China?

మీ ఇంట్లో ఈగలు ఎక్కువ ఉన్నాయా? అయితే మీకు మరణ శిక్ష పడటం ఖాయం లేదా జరిమానా వేయటం జరుగుతుంది. అందుకే మీ ఇంట్లో  ఈగలు రెండు కంటే ఎక్కువు ఉంటే మాత్రం మీరు ఈ శిక్షకు అర్హులే. ఎక్కడైన దొంగతనమో, లేక ఒక వ్యక్తిని చంపితేనో,  ఇంక ఏదైన భారీ నష్టం కలిగిస్తే తప్ప , మరణ శిక్ష  విధించాస్తారు అనే విషయం మనకు తెలుసు. అదీ కూడా లేకపోతే .. కొంత జరిమానా వేయటం  తెలిసిన విషయమే. అయితే చైనాలో మాత్రం ఇందుకు విరుడ్డంగా ఉందట. చైనా ప్రభుత్వం కొత్త రూల్స్ పెట్టిందని చైనా వాసులు చెబుతున్నారు. చైనా రాజధాని  బీజింగ్ లో  ఇటీవల  ఓకొత్త  రూలు పెట్టారు. అదేమిటంటే..పబ్లిక్ టాయిలెట్లలో  రెండుకు మించి ఈగలు  కనిపించకూడదట. అంతకన్నా ఎక్కువుంటే వాటికి మరణ శిక్ష , అక్కడి  గేట్ కీపరకు  జరిమానా  తప్పవట?  అయితే మూడో ఈగ వచ్చినట్లు ఎవరు అధికారులకు సమాచారం చెబుతారని  అక్కడి ప్రజలు నవ్వుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran government will last full term azad
Aggressive monkeys are overrunning delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles