V s sampath is the new chief election commissioner

CEC, Election Commissioner V S Sampath, Chief Election Commissioner, V S Sampath, new CEC, new Chief Election Commissioner

Election Commissioner V S Sampath was on Wednesday appointed the new Chief Election Commissioner who will preside over the next Lok Sabha general elections in 2014. 62-year-old Sampath will take over as CEC after incumbent S Y Quraishi

V S Sampath is the new Chief Election Commissioner.gif

Posted: 06/07/2012 04:33 PM IST
V s sampath is the new chief election commissioner

Sampathకేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఛీఫ్ ఎన్నికల కమిషనర్ గా వి.ఎస్.సంపత్ నియమితులు కాబోతున్నారు.ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐ ఎఎస్ అదికారి. రాష్ట్రంలో పలు బాధ్యతలు నిర్వహించి , ఢిల్లీలో కూడా ముఖ్యమైన శాఖలలో పదవులు చేపట్టిన ఈయన ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుత సిఇసి ఖురేషి రిటైర్ అవుతుండడంతో ఆయన స్థానంలో సంపత్ నియమితులు అవుతున్నారు.ఈయన స్వస్థలం తమిళనాడులో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ తోనే అదిక అనుబంధం అని చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే మరో ఎన్నికల కమిషనర్ బ్రహ్మ కూడా మన ఎపి క్యాడర్ వారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chidambaram to face trial in ls poll win case
Lagadapati rajagopal comments on ysr party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles