Lagadapati rajagopal comments on ysr party

Lagadapati Rajagopal Comments on YSR Party.gif

Posted: 06/07/2012 04:31 PM IST
Lagadapati rajagopal comments on ysr party

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రోజు రోజుకు మాటల వేడిని పెంచుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పైనా, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ల పైన మరీ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈరోజు లగడపాటి ఎప్పుడూ చేసే వ్యాఖ్యలు కాకుండా కొత్త రకమైన ఆరోపణలు చేసి ఆసక్తిని రేకెత్తుస్తున్నాడు. ఉప ఎన్నికలలో జగన్ పార్టీ వాళ్ళు మహిళలకు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు పంచుతున్నారని, ప్రజలకు మంచి నోట్లు అని చెప్పి దొంగనోట్లు పంచుతున్నారని ఆరోపించారు. అంతే కాకుండా వైయస్ రాజశేకర్ రెడ్డి హయాంలో ఏ వ్యాపారం చేసినా యాభై శాతం కమీషన్ అడిగేవారని అన్నారు. మరి లగడపాటి కూడా వైయస్ కి కమీషన్స్ ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  V s sampath is the new chief election commissioner
Ias srilaxmi case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles